ETV Bharat / bharat

పంజాబ్-చండీగఢ్​ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్​ ర్యాలీ - పంజాబ్-చండీగఢ్​ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్​ ర్యాలీ

పంజాబ్ చండీగఢ్​ సరిహద్దుల్లో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

thousands of farmers hold a tractor march at Chandigarh-Punjab border against the three farm laws
పంజాబ్-చండీగఢ్​ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్​ ర్యాలీ
author img

By

Published : Jan 18, 2021, 5:31 PM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు పంజాబ్‌ రైతులు. దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా చండీగడ్- పంజాబ్ సరిహద్దుల్లో భారీ ప్రదర్శన చేపట్టారు.

పంజాబ్-చండీగఢ్​ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్​ ర్యాలీ

నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. జనవరి 26న దిల్లీ సరిహద్దుల్లోనూ ట్రాక్టర్ల ర్యాలీకి సమాయత్తమవుతున్నారు కర్షకులు.

ఇదీ చూడండి: 'ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహణ రైతుల రాజ్యాంగ హక్కు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.