ETV Bharat / bharat

దేశంలో 242కు చేరిన కొత్త రకం కరోనా​ కేసులు - New covid-19 cases news updates

భారత్​లో కొత్త రకం కరోనా వైరస్​ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 242 మంది వైరస్​ బారిన పడినట్లు కేంద్రం తెలిపింది.

The total number of cases with UK, South Africa and Brazil variants of COVID virus in the country now at 242: center
దేశంలో 242కు చేరిన కొత్త కరోనా​ కేసులు
author img

By

Published : Mar 4, 2021, 12:31 PM IST

దేశంలో యూకే, బ్రెజిల్​ సహా దక్షిణాఫ్రికాకు చెందిన కొత్తరకం కరోనా వైరస్​ బాధితులు పెరుగుతున్నారు. ఇప్పటివరకు 242 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్​, తమిళనాడు, గుజరాత్​, కర్ణాటక రాష్ట్రాల్లోనే 85.51 శాతం కొత్త రకం కేసులు వెలుగుచూస్తున్నాయని కేంద్రం వెల్లడించింది.

ఇదీ చూడండి: దేశంలో మరో 17,407 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.