ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి - లావాయ్​పురా ప్రాంతంలో ఉగ్రదాడి

terror attack on CRPF convoy in srinagar
కశ్మీర్​లో ఉగ్రదాడి- ముగ్గురికి గాయాలు
author img

By

Published : Mar 25, 2021, 4:10 PM IST

Updated : Mar 25, 2021, 6:51 PM IST

16:07 March 25

కశ్మీర్​లో సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఉగ్రదాడి

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్ శివార్లలోని లావాయ్​పురా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో సీఆర్​పీఎఫ్​ జవాన్లు ఇద్దరు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 

గస్తీ విధులు నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​ బలగాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి తెగబడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

Last Updated : Mar 25, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.