ETV Bharat / bharat

'2021లో వర్షపాతం సాధారణమే!

author img

By

Published : Feb 1, 2021, 5:39 PM IST

Updated : Feb 1, 2021, 6:36 PM IST

నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ ఏడాది సాధారణ స్థాయిలో ఉంటుందని ఓ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ తెలిపింది.

Southwest monsoon in 2021 likely to be normal: Skymet Weather
'2021లో సాధారణంగానే నైరుతి రుతుపనాలు!

2021లో నైరుతి రుతుపనాల ప్రభావం సాధారణ స్థాయిలో ఉంటుందని ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్​ వెదర్​ తెలిపింది. గత రెండేళ్లతో పోల్చుకుంటే.. ఈ సారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.

"పసిఫిక్​ మహాసముద్రంలో ఇప్పుడు తగినంత శీతలీకరణ ఉంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్​ఎస్​టీలు) త్వరలో పెరిగే అవకాశముంది. దీంతో లా నినా(రుతు పవనాలను ప్రభావితం చేసేది) కొనసాగే అవకాశం తగ్గుతుంది" అని స్కైమెట్​ వెదర్​ తెలిపింది. రుతుపవనాలు ప్రవేశించినప్పుడు లా నినా 50 శాతంపైగా తగ్గిస్తుందని తెలిపింది.

2021 సాధారణ రుతుపవనాల సంవత్సరాల్లో ఒకటి కావచ్చన్న స్కైమెట్​.. 96-104 శాతం సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. ప్రారంభంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

ఇదీ చూడండి: రాత్రిపూట ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు

Last Updated : Feb 1, 2021, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.