ETV Bharat / bharat

'టీకా తరలింపునకు మేము సిద్ధం' - covishield

కొవిషీల్డ్ టీకా తరలింపుపై ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఏఏఐ) స్పందించింది. వ్యాక్సిన్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

airports authority of india
'టీకా తరలింపుకు మేము సిద్ధం'
author img

By

Published : Jan 7, 2021, 10:36 PM IST

పుణె నుంచి కొవిడ్ టీకాను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఏఏఐ) గురువారం ప్రకటించింది. సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా, ఏఏఐ, వాయుసేన మధ్య బుధవారం జరిగిన చర్చపై ఈ విధంగా స్పందించింది. టీకా తరలింపు, విమానాశ్రయ సామర్థ్యంపై చర్చ జరిగినట్లు పుణె విమానాశ్రయ డైరెక్టర్ కుల్​దీప్​ సింగ్ వెల్లడించారు.

ప్రతిరోజు పుణె విమానాశ్రయం దేశంలోని 15 ప్రాంతాలకు 40 విమానాలను నడుపుతోంది. రోజుకి 150 టన్నుల కార్గోను సరఫరా చేస్తుంది. కొవిడ్​ టీకాను పంపిణీకి తరలించేందుకు ఏఏఐ, ఏఏఐసీఎల్​ఏఎస్​ సిద్ధంగా ఉన్నాయి.

- ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా

ఇదీ చదవండి : 100కుపైగా విమానాల్లో 2 కోట్ల టీకాలు చేరవేత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.