ETV Bharat / bharat

అయోధ్య రామాలయ నిర్మాణం- 3డీ యానిమేషన్​లో.. - అయోధ్య

Ram temple construction: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రక్రియపై 3డీ యానిమేషన్​ వీడియోను విడుదలచేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

Ram Mandir Trust
అయోధ్య
author img

By

Published : Jan 14, 2022, 7:09 AM IST

Ram temple construction: అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రక్రియపై 3డీ యానిమేషన్​ వీడియోను విడుదలచేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. నిర్మాణం జరుగుతున్న తీరును.. అద్భుతంగా దృశ్యరూపంలో చూపించారు.

2023 డిసెంబర్​ నుంచి భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేసుకోవచ్చని ట్రస్టు తెలిపింది. నిర్మాణ పనులు 2025 కల్లా పూర్తి చేస్తామని వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విమాన మార్గంలో ఆలయానికి చేరుకునేందుకు మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్​ ఎయిర్​పోర్టును 2023 డిసెంబర్​ కల్లా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'రామ్​ లల్లాను టెంటు కింద ఎవరు ఉంచారో మర్చిపోవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.