ETV Bharat / bharat

రజనీకాంత్​ను కలిసిన శశికళ- కారణం ఇదే! - వీకే శశికళ

Rajinikanth Sasikala: అన్నాడీఎంకే మాజీ నేత, జయలలిత నెచ్చెలి వీకే శశికళ రజనీకాంత్​ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు సూపర్​స్టార్​ను అభినందించారు.

rajinikanth sasikala
అన్నాడీఎంకే
author img

By

Published : Dec 7, 2021, 5:18 PM IST

Rajinikanth Sasikala: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ.. సూపర్​స్టార్​ రజనీకాంత్​ను ఆయన నివాసంలో కలిశారు. రజనీకాంత్​, ఆయన సతీమణి లతా రజనీకాంత్​తో ముచ్చటించారు. దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు గానూ రజినీకాంత్​ను శశికళ శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్​స్టార్​ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

rajinikanth sasikala
రజనీకాంత్​ దంపతులతో శశికళ
rajinikanth sasikala
రజనీకాంత్​ను కలిసిన వీకే శశికళ

శశికళ పార్టీ స్థాపించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి : ప్రధాని మోదీ, అక్షయ్‌, ప్రియాంక.. టీకా తీసుకుంది ఆ గ్రామంలోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.