ETV Bharat / bharat

ఆపరేషన్​ థియేటర్​లోకి వరద నీరు- రోగుల ఇక్కట్లు

బిహార్​లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ముంచెత్తోంది. వైశాలి జిల్లాలోని హాజీపుర్​ సదర్​ ఆసుత్రిలో ఎమర్జెన్సీ గది, ఆపరేషన్​ థియేటర్​ సహా మొత్తం వరద నీరుతో నిండిపోయింది. మరోవైపు గయాలోని అనుగ్రహ్​ నారాయన మగధ్​ వైద్య కళాశాల ఈఎన్​టీ వార్డులోకి వరద నీరు చేరింది.

water-logged in hospital
ఆసుపత్రిలోకి వరద నీరు
author img

By

Published : May 28, 2021, 5:39 PM IST

బిహార్​లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైశాలి జిల్లా హాజీపుర్​లోని సదర్​ ఆసుపత్రిలో వరద నీరు చేరి రోగులు, వైద్య సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

  • #WATCH | Premises of Bihar's Sadar Hospital in Hajipur water-logged due to heavy rain; water enters into operation theatre, emergency room, and other areas. pic.twitter.com/SuqayN3v69

    — ANI (@ANI) May 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
water-logged in hospital
సదర్​ ఆసుపత్రిలోకి చేరిన వరద నీరు
water-logged in hospital
వరద నీటిలో రోగులను తరలిస్తున్న అంబులెన్స్​

" రోగులు, వైద్య సిబ్బందిని తరలించటం చాలా క్లిష్టంగా మారింది. ఎమర్జెన్సీ గది, ఆపరేషన్​ థియేటర్​ సహా మొత్తం వరద నీరు నిండిపోయింది. "

- డాక్టర్​ ఎస్​కే వర్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్​

గయా వైద్య కశాళాలలోనూ..

గయాలోని అనుగ్రహ్​ నారాయన మగధ్​ వైద్య కళాశాల ఈఎన్​టీ వార్డులోకి వరద నీరు చేరింది. మోకాలు వరకు నీరు చేరటం వల్ల రోగులు ఇబ్బందులు పడ్డారు. ఈ వార్డును మ్యూకోర్​మైకోసిస్​ రోగులకు చికిత్స అందించేందుకు కేటాయించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వరద నీటిని తొలగించి శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.

water-logged in hospital
గయాలోని ఆసుపత్రిలో పరిస్థితి
water-logged in hospital
మ్యూకర్​మైకోసిస్​ వార్డులో వరద నీరు

ఇదీ చూడండి: 'భారత్​లో డిసెంబర్​ నాటికి వ్యాక్సినేషన్​ పూర్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.