ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్ర కుట్ర భగ్నం- ఏడుగురు అరెస్టు - ఉగ్ర కుట్ర భగ్నం

Terror Module Busted: జమ్ముకశ్మీర్​లో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్​కు చెందిన నలుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీ స్థాయిలో మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

terror
ఉగ్ర కుట్ర
author img

By

Published : Feb 12, 2022, 5:34 PM IST

Terror Module Busted: జమ్ముకశ్మీర్​లో టెర్రర్ మాడ్యూల్​ను పోలీసులు ఛేదించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్​కు చెందిన నలుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులు సొపోర్​లో భద్రతా బలగాలపై దాడులకు ప్రణాళికలను రచిస్తున్నట్లు వెల్లడించారు.

Police busted a terror modul
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు

నిందితుల నుంచి భారీ స్థాయిలో పేలుళ్లకు సంబంధించిన మారణాయుధాలను, డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. సెల్​ఫోన్​లను జప్తు చేశారు.

ఇదీ చదవండి: బీజాపుర్​లో ఎన్​కౌంటర్​- సీఆర్​పీఎఫ్​ అధికారి​ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.