- రాష్ట్రంలో ఐదేళ్లు బీజేపీకు అవకాశం ఇవ్వండి: ప్రధాని మోదీ
- బీఆర్ఎస్ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతా: ప్రధాని
- వంశపారంపర్యంగా పదవిలో ప్రజాస్వామ్యంలో కుదరదు: ప్రధాని
Live Updates : బీఆర్ఎస్ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతా: ప్రధాని - ప్రధాని నరేంద్ర మోదీ టూర్
Published : Oct 3, 2023, 2:59 PM IST
|Updated : Oct 3, 2023, 5:35 PM IST
17:34 October 03
17:24 October 03
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ దిల్లీ వచ్చి నన్ను కలిశారు : ప్రధాని
- ఎన్డీఏలో చేరతామని కేసీఆర్ అడిగారు : ప్రధాని
- తెలంగాణలో కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు : ప్రధాని
- ఇది రాజరికం కాదని నేను కేసీఆర్‌కు చెప్పాను : ప్రధాని
- ప్రజలు ఆశీర్వదించివారే పాలకులని నేను చెప్పాను : ప్రధాని
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరపున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించింది : ప్రధాని
- దక్షిణ భారతం కాంగ్రెస్‌ను క్షమిస్తుందా? : ప్రధాని
17:17 October 03
- కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు
- తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దు
- కాంగ్రెస్ పార్టీని దేశమంతా తిరస్కరించింది: ప్రధాని మోదీ
- కాంగ్రెస్ పాలన తెలంగాణను వెనకబడేలా చేసింది: ప్రధాని
- రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి ఖాయం అయ్యింది: ప్రధాని
- కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ లోపాయకారీగా మద్దతు ఇచ్చింది
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య స్నేహం ఉంది: ప్రధాని
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 40కి పైగా స్థానాల్లో గెలిచింది: మోదీ
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ వస్తే ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు
- తెలంగాణ ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు చూసి ఆశ్చర్యపోయాను
17:12 October 03
- తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉంది: ప్రధాని
- తెలంగాణలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నాం: ప్రధాని
- తెలంగాణ ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోంది: ప్రధాని
- ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైంది: ప్రధాని
- తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోంది
17:09 October 03
- మహిళలు పెద్ద సంఖ్యలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నా
- కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకున్నాం
- భవిష్యత్‌లో మరింత మహిళా శక్తిని మనం చూడనున్నాం: ప్రధాని
- తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో భాజపాను ఆశీర్వదించాలి
- తెలంగాణ ప్రజల్లో ఎంతో శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నాయి
- ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణదే: ప్రధాని
- దేశమంతటా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు
- ఒక గుజరాత్ బిడ్డ తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం కృషి చేశారు
17:03 October 03
- ఎన్టీపీసీతో రాష్ట్రంలో 4 వేల మెగావాట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుంది : ప్రధాని
- ఎన్టీపీసీ సూపర్ పవర్ ప్లాంటుతో రాష్ట్రంలో ఎంతో మార్పు రానుంది : ప్రధాని
- పెద్దపల్లి ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను శరవేగంగా నిర్మించుకున్నాం : ప్రధాని
- ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి తయారయ్యే విద్యుత్‌లో ఎక్కువ భాగం తెలంగాణకే కేటాయిస్తాం : ప్రధాని
- ఎన్టీపీసీ ప్లాంట్ శంకుస్థాపన చేసిందీ నేనే.. ప్రారంభించిందీ నేనే.. : ప్రధాని
16:58 October 03
- పసుపు బోర్డు ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు: కిషన్‌రెడ్డి
- రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే బీజేపీ పాలనను కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి
- రాష్ట్ర ప్రజలు ఇక చాలు కేసీఆర్.. ఇక సెలవు కేసీఆర్ అంటున్నారు: కిషన్‌రెడ్డి
- బీజేపీ ప్రత్నామ్నాయ పార్టీగా ఎదగకుండా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు
16:27 October 03
నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని
- నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని
- పెద్దపల్లిలో అత్యాధునిక సూపర్ పవర్ థర్మల్ విద్యుత్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది
- పెద్దపల్లి జిల్లాలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి యూనిట్ ప్రారంభించుకున్నాం
- త్వరలోనే రెండో యూనిట్ అందుబాటులోకి వస్తుంది: మోదీ
- ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు 4 వేల మెగావాట్లు విద్యుత్ అందుబాటలోకి వస్తుంది
- ధర్మాబాద్- మనోహరాబాద్-మహబూబ్‌నగర్-కర్నూలు లైను విద్యుదీకరణ పూర్తి చేసుకున్నాం
- తెలంగాణ ప్రజల కోసం బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మిస్తున్నాం: ప్రధాని
- ప్రపంచంలోనే అతిపెద్దదైన వైద్య పథకం ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నాం
16:25 October 03
- సభావేదిక పైనుంచి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని
- రూ.8 వేల కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
- సూపర్ థర్మల్ పవర్ ప్లాంటును జాతికి అంకితం చేసిన ప్రధాని
- మనోహరాబాద్- సిద్దిపేట రైల్వే లైన్ ప్రారంభించిన ప్రధాని
16:14 October 03
- 2014కు ముందు దేశంలో విద్యుత్ కొరత ఉండేది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- మోదీ ప్రధాని అయ్యాక విద్యుత్ సమస్య పరిష్కరించారు: కిషన్‌రెడ్డి
- ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు లేవు: కిషన్‌రెడ్డి
- ప్రపంచాన్ని వణికించిన కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొన్నది
- దేశ ప్రజలందరికీ మోదీ సర్కార్ 2 డోసుల కొవిడ్ టీకాను ఉచితంగా ఇచ్చింది
15:58 October 03
- పసుపు రైతుల బాగు కోసం ఏమైనా చేస్తామని మోదీ చెప్పారు: అర్వింద్
- కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని కేంద్రం ఎన్నోసార్లు అడిగింది: అర్వింద్
- 2017 నుంచి కేంద్రం కాళేశ్వరం డీపీఆర్ అడిగితే ఇవ్వటం లేదు: అర్వింద్
- కేసీఆర్, కేటీఆర్ అవినీతి బయటపడుతుందనే భయంతోనే డీపీఆర్ ఇవ్వట్లేదు
- దేశ, ప్రజల కష్టాలు తీర్చేది ప్రధాని మోదీ మాత్రమే: ఎంపీ అర్వింద్
- పసుపు రైతుల గోస తీర్చినట్లే.. చెరుకు రైతుల కష్టాలు కూడా తీరతాయి
- త్వరలోనే చక్కెర మిల్లుల సమస్యను కూడా మోదీ పరిష్కరిస్తారు
- నిజామాబాద్, మెట్‌పల్లిలో మళ్లీ చెరుకు సాగు విస్తీర్ణం పెరగాలి
- నిజామాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది
15:54 October 03
- నిజామాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
15:48 October 03
- నిజామాబాద్‌లోని మోదీ సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు
- భారీగా తరలి వచ్చిన జనంతో నిండిపోయిన సభ
- స్థలం లేక సభకు వచ్చే గేట్లను మూసేసిన పోలీసులు
- బయట ఉన్న ప్రజలను పంపించేస్తున్న పోలీసులు
- సభలో స్థలం లేక బైపాస్ రోడ్డును మూసేసిన పోలీసులు
15:25 October 03
- బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇస్తున్నాయి: డీకే అరుణ
- అధికారంలోకి రావటానికి సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు
- ధనిక తెలంగాణను ఇప్పటికే కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు
- బీజేపీ మాత్రం.. చేసేదే చెప్తుంది, చెప్పింది చేస్తుంది: డీకే అరుణ
- తెలంగాణను రక్షించుకోవటానికి బీఆర్ఎస్ హఠావో నినాదం ఇవ్వాలి
15:00 October 03
నిజామాబాద్‌లోని బీజేపీ ఇందూరు ప్రజా గర్జన బహిరంగ సభ
- నిజామాబాద్‌లోని బీజేపీ ఇందూరు ప్రజా గర్జన బహిరంగ సభ
- గిరిరాజ్ కళాశాల మైదానంలో మోదీ బహిరంగ సభ
- కాసేపట్లో సభకు చేరుకోనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- బీజేపీ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు, పసుపు రైతులు
- సభా వేదిక వద్ద రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు
- మోదీకి స్వాగతం పలకనున్న 600 మంది మహిళలు
14:50 October 03
ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం
- రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన
- కర్ణాటకలోని బీదర్ నుంచి నిజామాబాద్‌కు రానున్న ప్రధాని
- మధ్యాహ్నం 2.55 గం.కు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్‌కు మోదీ
- మధ్యాహ్నం 3 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
- మధ్యాహ్నం 3.45 గంటలకు సభాస్థలానికి చేరుకోనున్న ప్రధాని మోదీ
- సభ అనంతరం సాయంత్రం 5 గం.కు హెలికాప్టర్‌లో బీదర్‌కు తిరుగుపయనం
- బీదర్ నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లనున్న ప్రధాని మోదీ
- రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న మోదీ
- రాష్ట్రంలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
- ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం
- రూ.6 వేల కోట్లతో నిర్మిచిన 800 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు జాతికి అంకితం
- మనోహరాబాద్- సిద్దిపేట కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించనున్న మోదీ
- ధర్మాబాద్-మనోహరాబాద్ కొత్త లైన్ విద్యుదీకరణ పనులు ప్రారంభం
- మహబూబ్‌నగర్- కర్నూల్ కొత్త లైన్ విద్యుదీకరణ పనులు ప్రారంభం
- సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు కొత్త రైలు సర్వీస్‌ను ప్రారంభించనున్న ప్రధాని
- సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ రైలు సర్వీసును వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ