ETV Bharat / bharat

గంజాయి వ్యాపారి అరెస్టు- భారీగా నగదు, నగలు స్వాధీనం

ఓ గంజాయి వ్యాపారిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడి వద్ద నుంచి భారీగా నగదు, నగలు, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా గంజమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Ganja trader arrest in odisha ganjam
గంజాయి వ్యాపారి అరెస్టు
author img

By

Published : Oct 22, 2021, 10:17 PM IST

అక్రమంగా మత్తుపదార్థాలను విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ఒడిశా గంజమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.75 లక్షల నగదు, 8.597 కిలోల నగలు, 10 కిలోల ఓపియం, 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Ganja trader arrest in odisha ganjam
గంజాయి వ్యాపారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నగదు
Ganja trader arrest in odisha ganjam
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులు

"ఖోజాపల్లిలోని తన ఇంట్లో గంజాయి వ్యాపారి ఉన్నట్లు మాకు సమాచారం అందింది. దాని ఆధారంగా మేం సోదాలు నిర్వహించాం. నిందితుడ్ని పట్టుకున్నాం" అని గంజమ్​ ఎస్పీ బ్రిజేశ్ రాయ్​ తెలిపారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

ఇవీ చూడండి:

ఫుడ్ డెలివరీ బాయ్స్​ ముసుగులో డ్రగ్స్ దందా

3 నెలల మనవడిని హత్య చేసిన అమ్మమ్మ.. ఆపై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.