ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి - యూపీ రోడ్డు ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 24 మంది గాయపడ్డారు.

many people died and injured due to roadways bus accident in aligarh
యూపీలో భారీ రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
author img

By

Published : Mar 6, 2021, 2:32 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోధా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కర్సువా గ్రామంలో హరియాణా రోడ్​వేస్​కు చెందిన రెండు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి.

ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను మల్కన్​సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: 'కుండ్లీ ఎక్స్​ప్రెస్​వే'ను దిగ్బంధించిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.