ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఒక్కరోజే 40 వేల కరోనా కేసులు - covid in india

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 40 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరో 108 మంది ప్రాణాలు కోల్పోయారు.

author img

By

Published : Mar 28, 2021, 9:53 PM IST

మహారాష్ట్రలో కొవిడ్​ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఆదివారం ఒక్కరోజే 40 వేల 414 మందికి వైరస్​ సోకింది. ఇప్పటివరకు ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం. మరో 108 చనిపోయినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: '26 కాదు.. 30సీట్లు మీవేనని ప్రకటించుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.