బెంగళూరు సహా కర్ణాటక వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాస్తుల కేసులకు సంబంధించి 30 చోట్ల దాడులు నిర్వహించారు. వారి ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో ఒకేసారి తనిఖీలు చేశారు.





ఏసీబీ దాడుల చేసిన అధికారుల వివరాలు..
- దేవరాజ్ కల్లేశ్, ఏఈఈ, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్
- పాండురంగ గరగ్, జాయింట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్స్
- జయరాజ్ కేవీ, జాయింట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్
- డా.ఎస్ ఎన్ విజయ్ కుమార్, డీహెచ్ఓ
- డా.శ్రీనివాస్, హెచ్ఓడీ, ఫార్మాకోలజీ, కిమ్స్
- చన్నబాసప్ప అవతి, జేఈ, పీడబ్లూడీ
- శ్రీనివాస్, ఎసీఎఫ్