ETV Bharat / bharat

Covid cases in India: దేశంలో కొత్తగా 13,451 కరోనా కేసులు - కరోనా వ్యాక్సినేషన్

భారత్​లో కొత్తగా 13,451 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 585 మంది ప్రాణాలు కోల్పోగా.. 14,021 మంది వైరస్​ను జయించారు.

Covid cases in India
దేశవ్యాప్తంగా కరోనా కేసులు
author img

By

Published : Oct 27, 2021, 9:33 AM IST

దేశంలో రోజువారి కరోనా కేసులు (Coronavirus update) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 13,451 కరోనా కేసులు (Coronavirus update) నమోదయ్యాయి. వైరస్​​ ధాటికి (Covid cases in India) మరో 585 మంది ప్రాణాలు కోల్పోగా.. 14,021 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,42,15,653
  • ‬మొత్తం మరణాలు: 4,55,653
  • మొత్తం కోలుకున్నవారు: 3,35,97,339
  • యాక్టివ్ కేసులు: 1,62,661

టీకా పంపిణీ

టీకా పంపిణీకొత్తగా 55,89,124 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,03,53,25,577 కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా (coronavirus worldwide) కొత్తగా 4,26,091 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్​​ ధాటికి మరో 7,535 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,52,58,558 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,78,251కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 69,634 మందికి వైరస్​ సోకగా.. మరో 1,451 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కొత్తగా 36,446 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే 1,106 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 40,954 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 263 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 29,643 మంది వైరస్​ బారిన పడగా.. 215 మంది మరణించారు.
  • జర్మనీలో కొత్తగా మరో 20,955 మందికి కొవిడ్ సోకింది. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

ఇదీ చూడండి : కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం- ఏడుగురికి పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.