ETV Bharat / bharat

'మోదీ నిర్ణయాల వల్లే ఆర్థిక మాంద్యం'

నరేంద్రమోదీ విధానపరమైన నిర్ణయాల వల్లే దేశం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. దేశ ఆర్థిక స్థితిగతులపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.

author img

By

Published : Nov 12, 2020, 1:53 PM IST

India has entered into recession due to PM Modi's policies: Rahul Gandhi
'ఆర్థికమందగమానికి మోదీ నిర్ణయాలే కారణం'

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందని కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​గాంధీ అన్నారు. ఇటువంటి పరిస్థితికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాలే కారణం అని విమర్శించారు.

ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు రాహుల్.

  • India has entered into recession for the first time in history.

    Mr Modi’s actions have turned India’s strength into its weakness. pic.twitter.com/Y10gzUCzMO

    — Rahul Gandhi (@RahulGandhi) November 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: చరిత్రలోనే తొలిసారి మాంద్యంలోకి భారత్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.