ETV Bharat / bharat

కొవిడ్ మార్గదర్శకాల నుంచి ప్లాస్మా చికిత్స తొలగింపు

కొవిడ్-19 మార్గదర్శకాల నుంచి ప్లాస్మా చికిత్సను తొలగించింది ఐసీఎంఆర్. హేతుబద్ధం కాని ప్లాస్మాథెరపీ సిఫార్సులను ఆపాలంటూ జాతీయ టాస్క్​ఫోర్స్ సభ్యులు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

plasma therapy
ప్లాస్మా థెరపీ, కొవిడ్ మార్గదర్శకాలు
author img

By

Published : May 17, 2021, 11:13 PM IST

ప్లాస్మాథెరపీకి వైద్యులు స్వస్తి పలికారు. ఈ మేరకు కొవిడ్-19 మార్గదర్శకాల నుంచి ప్లాస్మా చికిత్సను తొలగిస్తూ ఐసీఎంఆర్ మార్గదర్శకాలు జారీచేసింది.

ఇటీవలే జరిగిన ఐసీఎంఆర్ జాతీయ టాస్క్​ఫోర్స్ సమావేశంలో ప్లాస్మా థెరపీని తొలగించాలంటూ సభ్యులు కోరారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్​ నిర్ణయానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:'ప్లాస్మాథెరపీ వల్ల ప్రయోజనం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.