ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. 20 మంది మృతి - భారత్​లో కొవిడ్​ కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 13,615 మంది కొవిడ్ బారినపడ్డారు. 20 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

India Covid Cases
India Covid Cases
author img

By

Published : Jul 12, 2022, 9:42 AM IST

Updated : Jul 12, 2022, 9:56 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,615 మంది వైరస్​ బారినపడగా.. మరో 20మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 3.23 శాతానికి తగ్గింది.

  • మొత్తం మరణాలు: 5,25,474
  • యాక్టివ్​ కేసులు: 1,31,043
  • కోలుకున్నవారి సంఖ్య: 4,29,96,427

Vaccination India: భారత్​లో సోమవారం 10,64,038 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,00,59,536కు చేరింది. మరో 4,21,292 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,72,560 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,157 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 56,16,51,697 కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,74,666 మంది మరణించారు. ఒక్కరోజే 8,41,647 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,45,32,814కు చేరింది.

  • జర్మనీలో కొత్తగా 1,54,729 మంది కరోనా బారిన పడ్డారు. 165 మంది మరణించారు.
  • అమెరికా​లో ఒక్కరోజే 57,970 మంది కొవిడ్​ బారినపడగా.. 122మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్​​లో 50,918 మంది వైరస్​ బారిన పడ్డారు. 10మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 44,043 మంది వైరస్​ బారిన పడ్డారు. 155 మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 37,756 మందికి వైరస్​ సోకగా.. 127మంది మరణించారు.

ఇవీ చదవండి:

కూతురిపై నాలుగు నెలలుగా అత్యాచారం.. మైనర్​పై గ్యాంగ్​రేప్​

విద్యాశాఖ మంత్రి ఉదారత.. చికిత్స కోసం చేతి బంగారు గాజులు

Last Updated : Jul 12, 2022, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.