ETV Bharat / bharat

Covid cases in India: దేశంలో 537 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్​ కేసులు - ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులు ఎన్ని?

దేశంలో కరోనా కేసులు(Coronavirus update) మళ్లీ పెరిగాయి. కొత్తగా 9,283 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 437 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 10,949 మంది కరోనాను జయించారు.

india corona cases update
కరోనా కేసులు
author img

By

Published : Nov 24, 2021, 9:39 AM IST

Updated : Nov 24, 2021, 11:33 AM IST

భారత్​లో కరోనా(Coronavirus update) కేసులు బుధవారం స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 9,283 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 437 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 10,949 మంది కరోనాను జయించారు. 537 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్​ కేసులు చేరుకున్నాయి.

  • మొత్తం కేసులు: 3,45,35,763
  • మొత్తం మరణాలు: 4,66,584
  • యాక్టివ్​ కేసులు: 1,11,481
  • మొత్తం కోలుకున్నవారు: 3,39,57,698

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కొవిడ్​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,53,076 మంది వైరస్​ (Corona update) బారినపడ్డారు. కరోనా​ ధాటికి 7,603 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,89,98,324కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 51,82,531కి పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

⦁ అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 86,016 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మరో 1,237 మంది మృతి చెందారు.

⦁ జర్మనీలో కొత్తగా మరో 54,268 మందికి కొవిడ్ సోకింది. 343 మంది మృతి చెందారు.

⦁ రష్యాలో తాజాగా 33,996 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 1,243 మంది మరణించారు.

⦁ బ్రిటన్​లో ఒక్కరోజే 42,484 మందికి కొవిడ్​ బారినపడ్డారు. మరో 165 మంది చనిపోయారు.

⦁ టర్కీలో కొత్తగా 28,170 కొవిడ్​ కేసులు నమోదు కాగా.. 208 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 24, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.