ETV Bharat / bharat

కొవిడ్ పంజా: దేశంలో ఒక్కరోజే లక్షకుపైగా కేసులు - భారత్​లో కరోనా రికవరీలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 1,03,558 మంది.. వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 478 మంది ప్రాణాలు కోల్పోయారు.

india corona cases daily update
కొవిడ్ పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు
author img

By

Published : Apr 5, 2021, 9:34 AM IST

Updated : Apr 5, 2021, 12:11 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​ ఉద్ధృతి ఆందోళనకరంగా కొనసాగుతోంది. కొత్తగా 1,03,558 కేసులు వెలుగుచూశాయి. మరో 478 మంది.. మహమ్మారికి బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,25,89,067
  • మొత్తం మరణాలు:1,65,101
  • కోలుకున్నవారు: 1,16,82,136
  • యాక్టివ్​ కేసులు: 7,41,830

వైరస్​ సోకిన వారిలో మరో.. 52,847 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో వారాంతపు లాక్​డౌన్​

Last Updated : Apr 5, 2021, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.