ETV Bharat / bharat

మూగజీవాలపై కర్కశం.. కుక్క పిల్లలకు నిప్పంటించి.. - ఎర్నాకుళం

మూగజీవాలనే జాలి కూడా లేకుండా ఇద్దరు మహిళలు కర్కశంగా ప్రవర్తించారు. రోడ్డు మీద ఉన్న 7 కుక్క పిల్లలకు నిప్పంటించారు. 1 నెల వయస్సున్న ఆ కుక్క పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనలో తల్లి కుక్క కూడా గాయపడింది.

dogs
మూగజీవాలు
author img

By

Published : Sep 6, 2021, 5:58 PM IST

కుక్కకు చికిత్స అందిస్తున్న దయ కార్యకర్తలు

కేరళలో మూగజీవాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఎర్నాకుళంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపక్కన ఉన్న 7 కుక్క పిల్లలకు ఇద్దరు మహిళలు నిప్పంటించారు. 1 నెల వయసున్న ఆ కుక్కపిల్లలు మరణించాయి.

ఈ ఘటనలో కుక్కపిల్లల తల్లి కూడా గాయపడింది. రంగంలోకి దిగిన 'దయ' కార్యకర్తలు తల్లి శునకాన్ని రక్షించి చికిత్స అందించాయి. చికిత్స అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని పేర్కొన్నారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని దయ కార్యకర్తలు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- పెంపుడు శునకాన్ని కరిచిందని చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.