తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ.. చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ గురువారం దాడులు నిర్వహిస్తోంది. భారీగా డబ్బులు పంచుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేస్తోంది ఐటీ శాఖ.
చెన్నై, కాంచీపురం, కోయంబత్తూర్, మధురైలలోని 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు.
ఇదీ చూడండి: మహిళ లోదుస్తుల్లో రూ.కోటి విలువైన బంగారం