ETV Bharat / bharat

Horoscope Today (20-02-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

Horoscope Today (20-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
రాశిఫలాలు
author img

By

Published : Feb 20, 2022, 5:30 AM IST

Horoscope Today (20-02-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

మేషం

అనుకూల కాలం. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.

వృషభం

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

మిథునం

ముఖ్య పనులను ప్రారంభించండి. పరిస్థితులకు తగినట్ట్టు ముందుకు సాగాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట విలువను కాపాడుకోవాలి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం

మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. గురు ఆరాధన మేలు చేస్తుంది.

సింహం

మంచికాలం. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మీ ప్రతిభతో అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం

కన్య

సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం

తుల

వృత్తి,ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ధనలాభం, సంతోషం కలుగుతాయి. ఓర్వలేనివారు ఉన్నారు. సందర్భానుసారంగా ముందుకు సాగితే మేలు. అష్టలక్ష్మి స్తుతి మంచిది.

వృశ్చికం

ఆప్తుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తారు.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.

ధనస్సు

అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయాలలో ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనులను మధ్యాహ్నం తరువాత చేయడం ఉత్తమం. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.

మకరం

శ్రమ పెరుగుతుంది. అనుకున్నది సాధించేవరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కుంభం

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మనోబలం సడలకుండా చూసుకోవాలి. శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది.

మీనం

కీర్తి పెరుగుతుంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తిచేయగలుగుతారు. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. లక్ష్మీ ఆరాధన మంచిది.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 20 - ఫిబ్రవరి 26)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.