ETV Bharat / bharat

Horoscope Today (22-12-2021): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today (22-12-2021): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలాలు
author img

By

Published : Dec 22, 2021, 4:40 AM IST

Horoscope Today: ఈరోజు (22-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం,

దక్షిణాయనం హేమంత రుతువు,

మార్గశిర మాసం, బహుళ పక్షం తదియ: మ. 2.11 తదుపరి

చవితి పుష్యమి: రా. 10.45 తదుపరి

శ్లేష వర్జ్యం: ఉ.శే.వ. 7.13 వరకు

అమృత ఘడియలు: సా.3.51 నుంచి 5.34 వరకు

దుర్ముహూర్తం: ఉ. 11.36 నుంచి 12.20 వరకు

రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం: ఉ.6.30, సూర్యాస్తమయం: సా.5-27

సంకట హర చతుర్థి

మేషం

ఉత్సాహంతో ముందుకు సాగండి. సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. లేనిపోని అనుమానాలతో కాలయాపన చేయకండి. గోవింద నామాలు చదవాలి.

వృషభం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిరబుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. చంద్ర శ్లోకం చదవండి.

మిథునం

ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.

కర్కాటకం

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.

సింహం

మంచికాలం. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది.

కన్య

సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వస్తాయి. ఈశ్వర ఆరాధన చేయాలి.

తుల

మనస్సౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్య,వినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం

ప్రారంభించబోయే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.

ధనుస్సు

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. దగ్గరి వారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీరామ నామాన్ని జపించాలి.

మకరం

మనోబలాన్ని కోల్పోవద్దు. మంచి పనులు చేపడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం శుభప్రదం.

కుంభం

మీ అభివృద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.

మీనం

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.