ETV Bharat / bharat

Horoscope Today 10th September 2023 : ఆ రాశుల వారికి రోజంతా అదృష్టమే.. అన్నీ శుభవార్తలే! - Horoscope Today in telugu

Horoscope Today 10th September 2023 : సెప్టెంబర్​ 10న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today in telugu
Horoscope Today 10th September 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 5:01 AM IST

Horoscope Today 10th September 2023 : సెప్టెంబర్​ 10న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం అన్ని పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం వేళ ఆనందంగా గడుపుతారు. ప్రేమ ఫలిస్తుంది. చక్కని సంగీతం వింటూ ఆనందంగా మధుర క్షణాలను అనుభవిస్తారు.

.

వృషభం (Taurus) : మీలో కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. మీ దృష్టి అంతా వాటికి సంబంధించిన వ్యవహారాలపైనే ఉంటుంది. కానీ మధ్యాహ్నం మీకు అంత ఆశాజనకంగా ఉండదు. కొన్ని కారణాల వల్ల దిగులు చెందుతారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు సన్నిహితులతో కలిసి గడపడం మంచిది.

.

మిథునం (Gemini) : ఈ రోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం, పోటీ తత్వం మీలో ఏర్పడుతుంది. ఈ రోజు మీకు కొంచెం తికమకగా ఉంటుంది. ఎంతో నిరాశజనకంగా అనిపించినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈ రోజు వింటారు.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి తెలివిగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

.

సింహం (Leo) : ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రోజులో మొదటి సగభాగం శుభవార్తలతో నిండి ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అన్నీ మంచి వార్తలే వింటారు. అలాగే మీ ఆదాయం, ఇతర ఆర్ధిక వనరులు పెరిగేందుకు అవకాశం ఉంది.

.

కన్య (Virgo) : ఈ రోజు మీ సృజనాత్మక ప్రజలకు తెలుస్తుంది. ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వస్తాయి. ఇంటిని చక్కని ఫర్నీచర్, కళాకృతులతో తీర్చిదిద్దుతారు.

.

తుల (Libra) : ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆందోళనల సుడిగుండంలో చిక్కుకుని, ఎన్నడూ లేనంత దీనస్థితిలోకి చేరుకుంటారు. మీ పిల్లలు మీతో విభేదిస్తారు. పనిచేసే చోట కూడా అంత అనుకూలంగా ఉండదు. పైఅధికారి వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు అంతా మీకు బాగా కలిసి వస్తుంది. మీ అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తారు. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. కానీ ఖర్చుల కోసం మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ రోజు ఆహ్లాదకరంగా గడుపుతారు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనస్సు రాశివారికి కలిసి వస్తుంది. మీ హృదయం కోరుకునే విషయం కోసం చాలా శ్రమిస్తారు. మీ పనిలోని నాణ్యతను అందరూ గుర్తిస్తారు. మీ అభిరుచికి అనుగుణంగా పనిచేస్తారు. మీ లక్ష్య సాధనకు చాలా చేరువ అవుతారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశి వారికి బాగుంటుంది. మంచి మాటలతోనే మీ సమస్యలు అన్నింటినీ పరిష్కరించుకుంటారు. ఇంటి పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా లాభపడతారు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇది మీరు మరింత కష్టించి పనిచేసేందుకు కారణమవుతుంది. మీ పనితీరు మీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. కానీ ఇతరుల పొగడ్తలకు అతిగా స్పందించకండి.

.

మీనం (Pisces) : ఈ రోజు ఉత్సాహం, శక్తి నిండిన రోజు. దూరప్రాంతాల నుంచి మీరు శుభవార్త అందుకుంటారు. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న పనులను మీరు పూర్తి చేస్తారు. ఈ రోజు మీరు వ్యాపారపరంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.