ETV Bharat / bharat

Amit Shah News: నేడు అమిత్ షాతో కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

జమ్ముకశ్మీర్​లో జరిగిన హింసాత్మాక ఘటనలపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah News), కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో చర్చించే అవకాశముంది. సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. దిల్లీలో జరిగే.. ఈ సమావేశంలో సంబంధిత అధికారుల పాల్గొని.. భద్రతా పరిస్థితులను వివరించనున్నారు.

Amit Shah
అమిత్ షా
author img

By

Published : Oct 9, 2021, 6:37 AM IST

జమ్ముకశ్మీర్‌లో హిందువులు, సిక్కులపై ఉగ్రదాడుల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా (Amit Shah News) నేడు దిల్లీలో కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో చర్చించే అవకాశముంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద దాడులు, శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించనున్నట్లు సమాచారం.

ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, జమ్ముకశ్మీర్‌ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజుల్లో ఏడుగురు సాధారణ పౌరులు ఉగ్రవాదుల చేతిలో హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ హింసాత్మక ఘటనలపై అమిత్​ షా జమ్ముకశ్మీర్‌ఉన్నతాధికారులతో ఇప్పటికే ఓసారి సమావేశమయ్యారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో హింసపై షా సమీక్ష- కేంద్రం వైఫల్యమని రాహుల్​ విమర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.