ETV Bharat / bharat

LIVE UPDATES: ఏపీలో అత్యవసర పరిస్థితి ఏమైనా విధించారా..!: నారా లోకేష్‌ - LIVE UPDATES

chandrababu arrest live updates
chandrababu arrest live updates
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 11:58 AM IST

Updated : Sep 15, 2023, 5:45 PM IST

17:44 September 15

దేశప్రజలకు చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తాం: లోకేష్‌

  • చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే దిల్లీ వచ్చా: లోకేష్‌
  • దేశప్రజలకు చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తాం: లోకేష్‌
  • అవినీతి పరులు నీతిపరులను జైలుకు పంపుతున్నారు: నారా లోకేష్‌
  • అపరిమిత అధికారం అపరిమిత అవినీతికి దారి తీస్తుంది: నారా లోకేష్‌
  • 'స్కిల్‌ డెవలప్‌మెంట్‌' అంశంలో అవినీతిని నిరూపించలేకపోయారు: లోకేష్‌
  • చంద్రబాబుకు డబ్బు అందిందని నిరూపించలేకపోయారు: లోకేష్‌
  • ఎలాంటి స్కామ్‌ జరగలేదని నేను నిరూపించగలను: నారా లోకేష్‌
  • అన్ని పత్రాలు చూపించి అవినీతి జరగలేదని నిరూపిస్తా: నారా లోకేష్‌
  • ప్రభుత్వం కావాలని తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించింది: లోకేష్‌

17:37 September 15

చంద్రబాబు ఇమేజ్‌కు మరక అంటించేందుకు అనేక ప్రయత్నాలు: పయ్యావుల

  • చంద్రబాబు ఇమేజ్‌కు మరక అంటించేందుకు అనేక ప్రయత్నాలు: పయ్యావుల
  • జగన్ సర్కారు వచ్చాక రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేసింది: పయ్యావుల
  • సీమెన్స్‌కు, ఒరిజినల్ సీమెన్స్‌కు సంబంధం లేదని నిరూపించాలి: పయ్యావుల

17:21 September 15

విజయవాడలో విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం: నారా లోకేశ్​

  • ఏపీలో అత్యవసర పరిస్థితి ఏమైనా విధించారా?: నారా లోకేష్‌
  • విజయవాడలో విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం: నారా లోకేష్‌
  • సిద్ధార్థ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పోలీసులు వెళ్లడం ఏమిటి?: లోకేష్‌
  • కళాశాలల్లోకి పోలీసులు వెళ్లడం ఎమర్జెన్సీని తలపిస్తోంది: లోకేష్‌
  • తరగతులు సస్పెండ్ చేయించి కళాశాలలకు పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక సైకో జగన్ సర్కారు ఆదేశాలే కారణం.
  • నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉధృతం అవుతుందని గుర్తుంచుకోండి సైకో పాలకులారా:లోకేష్‌

17:16 September 15

విజయవాడలోని మెుగల్రాజపురం శివాలయంలో మహిళల పూజలు

  • విజయవాడ: మెుగల్రాజపురం శివాలయంలో మహిళల పూజలు
  • చంద్రబాబుకు మద్దతుగా పూజలు నిర్వహించిన మహిళలు
  • వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన మహిళలు
  • చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించారని మహిళల ఆరోపణ

17:16 September 15

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విజయవాడలో మహిళల ఆందోళన

  • విజయవాడ: వీఆర్‌ సిద్ధార్థ కళాశాల వద్ద మహిళల ఆందోళన
  • విజయవాడ: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మహిళల ఆందోళన
  • విజయవాడ: మహిళలను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
  • వీఆర్‌ సిద్ధార్థ కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
  • శాంతియుతంగా చేసే ప్రదర్శనను అడ్డుకున్నారని మహిళల ఆగ్రహం
  • సిద్ధార్థ కళాశాలల నుంచి మధ్యాహ్నమే విద్యార్థులను పంపివేసిన పోలీసులు
  • ఆందోళనకు దిగిన విద్యార్థులను అడ్డుకుని మరోచోటుకు తరలించిన పోలీసులు

15:12 September 15

పెనమలూరు, గన్నవరం, కంకిపాడు మండల పరిధి కళాశాలలకు నోటీసులు

  • 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ఎక్కడా గుమికూడవద్దని ఆదేశం
  • పెనమలూరు, గన్నవరం, కంకిపాడు మండల పరిధి కళాశాలలకు నోటీసులు
  • ఉయ్యూరు, ఉంగుటూరు, బాపులపాడు మండల పరిధి కళాశాలలకు పోలీసులు
  • దృశ్యాలు చిత్రీకరిస్తున్న విద్యార్థుల సెల్‌ఫోన్లు లాక్కున్న పోలీసులు
  • క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని జీవితాలు పాడుచేసుకోవద్దని పోలీసుల హెచ్చరిక

14:26 September 15

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బెంగళూరులో నిరసనలు

  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బెంగళూరులో నిరసనలు
  • బెంగళూరు జయనగర్ కాలనీలోని వినాయక స్వామి ఆలయంలో పూజలు
  • బెంగళూరు: ప్రత్యేక పూజల అనంతరం తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ
  • బెంగళూరు: ర్యాలీకి అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బెంగళూరులోని ఫ్రీడమ్‌ పార్కు వద్ద ఐటీ ఉద్యోగుల నిరసన
  • బెంగళూరు: చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆందోళన
  • బెంగళూరు: చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలు
  • బెంగళూరు: నిరసనలో భారీగా పాల్గొన్న ఐటీ ఉద్యోగులు

14:25 September 15

విజయవాడలో వివిధ కళాశాలల్లో పోలీసులు జులుం

  • విజయవాడలో వివిధ కళాశాలల్లో పోలీసులు జులుం
  • కళాశాలలు బలవంతంగా ఖాళీ చేయించిన పోలీసులు
  • సిద్ధార్ధ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పెద్దఎత్తున వెళ్లిన పోలీసులు
  • తరగతులు సస్పెండ్ చేయించి కళాశాలలకు సెలవు ఇప్పించిన పోలీసులు
  • కళాశాలలో ఎవరూ ఉండకూడదంటూ విద్యార్థులను బయటకు పంపిన పోలీసులు
  • చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విద్యార్థులు నిరసన చేస్తారేమోనని పోలీసుల చర్యలు
  • చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు పెట్టుకున్న విద్యార్థులు
  • మద్దతుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వివిధ కళాశాలల విద్యార్థులు
  • విద్యార్థులు ఆందోళనలకు దిగకుండా ముందస్తుగా పోలీసుల కట్టడి చర్యలు
  • వివిధ కళాశాలల వద్ద భారీగా పోలీసు బలగాల మోహరింపు

13:23 September 15

విజయవాడ వీఆర్‌ సిద్ధార్థ కళాశాల వద్ద భారీగా పోలీసుల మోహరింపు

  • విజయవాడ వీఆర్‌ సిద్ధార్థ కళాశాల వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • విద్యార్థుల ఆధ్వర్యంలో సాయంత్రం 'బాబుతో నేను' కార్యక్రమానికి సన్నాహాలు
  • బందర్‌ రోడ్డు సహా కళాశాలలోనూ పోలీసుల విస్తృత తనిఖీలు
  • ప్రదర్శనకు అనుమతి లేదని వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

13:10 September 15

విశాఖ: గీతం వర్శిటీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

  • విశాఖ: గీతం వర్శిటీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • విశాఖ: తెదేపా-జనసేన పొత్తును స్వాగతిస్తూ గీతం వర్శిటీ వద్ద పోస్టర్లు
  • తెల్లవారుజామునే గీతం వర్శిటీ వద్ద పోస్టర్లను తొలగించిన పోలీసులు
  • విద్యార్థులు ఐడీకార్డు చెక్‌చేసి లోపలకి పంపుతున్న పోలీసులు
  • గీతం వర్శిటీ వద్ద జనసేన నేత పంచకర్ల సందీప్‌ను అడ్డుకున్న పోలీసులు

13:09 September 15

పలాసలో తెదేపా నేతల రిలే నిరాహార దీక్ష భగ్నం

  • శ్రీకాకుళం: పలాసలో తెదేపా నేతల రిలే నిరాహార దీక్ష భగ్నం
  • కారణం చెప్పకుండా రిలే నిరాహార దీక్ష భగ్నం చేసిన పోలీసులు
  • దీక్షలో పాల్గొన్న గౌతు శివాజీ, గౌతు శిరీష, తెదేపా శ్రేణులు అరెస్టు
  • శ్రీకాకుళం: అస్వస్థతకు గురైన గౌతు శివాజీని ఆస్పత్రికి తరలింపు

12:10 September 15

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
  • విచారణ ఈనెల 19కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
  • ఈనెల 19 లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం
  • హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి
  • మధ్యంతర బెయిల్‌పై విచారిస్తే క్వాష్‌ పిటిషన్‌పై ప్రభావం పడుతుందన్న జడ్జి
  • కస్టడీ పిటిషన్‌ ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉందన్న న్యాయమూర్తి
  • బెయిల్‌ పిటిషన్‌పైనా 19నే విచారణ జరుపుతామన్న న్యాయమూర్తి

11:55 September 15

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

  • చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌
  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు
  • బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌
  • కౌంటర్‌ దాఖలుకు సమయం కోరిన సీఐడీ తరఫు న్యాయవాది
  • మధ్యంతర బెయిల్‌పై వాదనలు వినాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాది
  • మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలన్న వాదనలకు అభ్యంతరం తెలిపిన సీఐడీ న్యాయవాది
  • మధ్యంతర బెయిల్‌ అంశంపై ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు

11:55 September 15

బాపట్ల జిల్లా: చీరాల తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  • బాపట్ల జిల్లా: చీరాల తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • రిలే దీక్షలో కూర్చున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు
  • దీక్షకు అనుమతి లేదంటూ తెదేపా నాయకుల అరెస్టు
  • తెదేపా నాయకుల దీక్షా శిబిరాలను తొలగించిన పోలీసులు
  • తెదేపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట
  • తెదేపా రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
  • అక్రమ అరెస్టును ఖండించిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

11:55 September 15

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసుల ఆంక్షలు

  • హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసుల ఆంక్షలు
  • మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడలో ఆంక్షలు
  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 3 రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులు
  • ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చిన ఐటీ ఉద్యోగులు
  • ఐటీ ఉద్యోగుల ఆందోళనలకు ఎలాంటి పోలీసు అనుమతి లేదు: మాదాపూర్ డీసీపీ
  • పోలీసుల అనుమతి లేకుండా ఆందోళన చేస్తే కఠిన చర్యలు: మాదాపూర్ డీసీపీ
  • ధర్నాలు చేసి సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు: మాదాపూర్ డీసీపీ
  • ఆందోళన చేసే ఐటీ ఉద్యోగుల కంపెనీలకు నోటీసులు వెళ్తాయి: మాదాపూర్ డీసీపీ

11:54 September 15

చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి దరఖాస్తు.. తిరస్కరించిన రాజమండ్రి జైలు అధికారులు

  • జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు సతీమణి భువనేశ్వరి దరఖాస్తు
  • భువనేశ్వరి ములాఖత్‌ దరఖాస్తును తిరస్కరించిన రాజమండ్రి జైలు అధికారులు
  • వారానికి మూడుసార్లు ములాఖత్‌కు అవకాశం ఉన్నా తిరస్కరించారని ఆవేదన
  • చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమండ్రిలోనే ఉంటున్న నారా భువనేశ్వరి
  • ములాఖత్‌పైనా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందన్న భువనేశ్వరి
  • నిబంధనల ప్రకారం ములాఖత్‌కు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి ఆవేదన

11:53 September 15

గుంటూరు కొరిటెపాడు సెంటర్‌లో తెదేపా రిలే నిరాహార దీక్షలు

  • గుంటూరు కొరిటెపాడు సెంటర్‌లో తెదేపా రిలే నిరాహార దీక్షలు
  • దీక్షలో పాల్గొన్న కోవెలమూడి రవీంద్ర, కొమ్మినేని కోటేశ్వరరావు
  • రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న అన్నాబత్తిన జయలక్ష్మి, తెదేపా మహిళలు

11:53 September 15

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయంలో మూడోరోజు దీక్ష

  • నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయంలో మూడోరోజు దీక్ష
  • దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి, తెదేపా నాయకులు

11:53 September 15

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మారంపల్లి నుంచి పాదయాత్ర చేపట్టిన తెదేపా

  • ఏలూరు జిల్లా: ద్వారకాతిరుమల మం. తిరుమలాయపాలెంలో ఉద్రిక్తత
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మారంపల్లి నుంచి పాదయాత్ర చేపట్టిన తెదేపా
  • ద్వారకాతిరుమలకు పాదయాత్ర చేపట్టిన తెదేపా కార్యకర్తలు
  • పాదయాత్రగా వస్తున్న తెదేపా కార్యకర్తలను అడ్డగించిన పోలీసులు
  • శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారన్న తెదేపా
  • ఏలూరు జిల్లా: తెదేపా నాయకుల అరెస్టుకు యత్నించిన పోలీసులు
  • ఏలూరు జిల్లా: పోలీసులు, తెదేపా నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట

11:52 September 15

వినుకొండలో తెదేపా దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

  • పల్నాడు జిల్లా: వినుకొండలో తెదేపా దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
  • రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తొలగించేందుకు పోలీసుల యత్నం
  • దీక్షకు బయల్దేరిన జీవీ ఆంజనేయులును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం
  • పోలీసుల నుంచి తప్పించుకుని దీక్షా శిబిరంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు

11:52 September 15

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో కాసేపట్లో విచారణ

  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో కాసేపట్లో విచారణ

  • విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేసిన న్యాయవాది సుబ్బారావు
  • బెయిల్‌ పిటిషన్‌పై సీఐడీకి నోటీసులు జారీ చేసిన ఏసీబీ కోర్టు

11:52 September 15

రాష్ట్రవ్యాప్తంగా మూడోరోజు తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

  • రాష్ట్రవ్యాప్తంగా మూడోరోజు తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
  • 'బాబుతో నేను' పేరుతో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న తెదేపా నాయకులు

11:51 September 15

మంగళగిరిలో మూడో రోజు తెదేపా నాయకుల రిలే నిరాహారదీక్ష

  • మంగళగిరిలో మూడో రోజు తెదేపా నాయకుల రిలే నిరాహారదీక్ష
  • దీక్షను ప్రారంభించిన నందం అబద్ధయ్య, పోతినేని శ్రీనివాసరావు
  • దుగ్గిరాల మండల తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు

11:50 September 15

చంద్రబాబు అరెస్టుపై జాతీయ మీడియాతో మాట్లాడనున్న లోకేశ్

దిల్లీ చేరుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​

రాష్ట్ర పరిస్థితులను జాతీయస్థాయిలో వివరించనున్న లోకేశ్

చంద్రబాబు కేసు విషయమై సుప్రీం లాయర్లతో చర్చించనున్న లోకేశ్

పార్లమెంటులోనూ రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలపై చర్చించేలా తెదేపా వ్యూహం

చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో మాట్లాడనున్న లోకేశ్

11:50 September 15

చంద్రబాబు అరెస్టు పరిణామాలపై కేంద్ర హోంశాఖకు ఎన్‌ఎస్‌జీ నివేదిక

  • చంద్రబాబు అరెస్టు పరిణామాలపై కేంద్ర హోంశాఖకు ఎన్‌ఎస్‌జీ నివేదిక
  • చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌, జైలులో భద్రతను నివేదించిన ఎన్‌ఎస్‌జీ
  • చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించిన అంశం ప్రస్తావన
  • భద్రత పటిష్ఠంగా లేని ఏసీబీ కోర్టు హాల్‌ వద్ద చంద్రబాబును ఉంచారని నివేదిక
  • వర్షంలోనే రాజమండ్రి జైలుకు చంద్రబాబును తరలించారని ఎన్‌ఎస్‌జీ నివేదిక
  • రాజమండ్రి కేంద్ర కారాగారంలో ప్రస్తుత భద్రత అంశాన్ని నివేదించిన ఎన్‌ఎస్‌జీ
  • జైలు ఆవరణలోకి వెళ్తున్నప్పుడు భద్రతా లోపాలు గుర్తించామని ఎన్‌ఎస్‌జీ నివేదిక
  • కేంద్ర హోంశాఖ, ఎన్‌ఎస్‌జీ ప్రధాన కార్యాలయానికి నివేదిక సమర్పించిన ఎన్‌ఎస్‌జీ

11:42 September 15

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో నేడు విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేసిన న్యాయవాది సుబ్బారావు

బెయిల్‌ పిటిషన్‌పై సీఐడీకి నోటీసులు జారీ చేసిన ఏసీబీ కోర్టు

Last Updated : Sep 15, 2023, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.