- చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి
- సోమవారం తీర్పు రానుంది
- ఈ కేసులో ఇప్పటికే 13 మంది బెయిల్‌పై ఉన్నారని వాదించాం
- స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు
- స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు
- గుజరాత్‌లో సీమెన్స్ కార్యకలాపాలపై ఇక్కడి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు
- నగదు లావాదేవీల్లో సీఎంకు ఎలాంటి పాత్ర ఉండదని వాదించాం
- పార్టీ ఖాతాలోకి అక్రమంగా డబ్బు వచ్చిందన్న ఆరోపణ అసత్యం
LIVE UPDATES: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు..సోమవారం తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి - అంగన్వాడీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

Published : Oct 6, 2023, 10:01 AM IST
|Updated : Oct 6, 2023, 2:35 PM IST
14:33 October 06
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి
13:48 October 06
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేసిన ఏసీబీ కోర్టు
- చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తి
- బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేసిన ఏసీబీ కోర్టు
- సోమవారం తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
13:02 October 06
రెండోసారి చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్న దూబే
- చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు
- చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
- సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు
- చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న ఏఏజీ పొన్నవోలు
- బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్న పొన్నవోలు
- చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు
- చంద్రబాబును ఇప్పటికే పోలీసు కస్టడీకి ఇచ్చారన్న దూబే
- 15 రోజుల రిమాండ్ సమయంలో పోలీసు కస్టడీకి ఇచ్చారన్న దూబే
- చంద్రబాబును రెండోసారి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్న దూబే
12:42 October 06
'స్కిల్ డెవలప్‌మెంట్‌పై వాస్తవాలు' పుస్తకం విడుదల చేసిన అచ్చెన్నాయుడు
- 'స్కిల్ డెవలప్‌మెంట్‌పై వాస్తవాలు' పుస్తకం విడుదల చేసిన అచ్చెన్నాయుడు
- స్కిల్ డెవలప్‌మెంట్‌పై వాస్తవాలన్నీ పుస్తకం ద్వారా తెచ్చాం: అచ్చెన్నాయుడు
- వైకాపా దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే ఈ కుట్రలు: ధూళిపాళ్ల
- స్కిల్ డెవలప్‌మెంట్‌పై జీవో ఇచ్చిన నీలం సాహ్ని పేరు కేసులో లేదు: ధూళిపాళ్ల
- నిధుల విడుదలకు సంతకం చేసిన ప్రేమ్‌చంద్రారెడ్డి, అజేయ కల్లం నిందితులు కాదా?: ధూళిపాళ్ల
- విధాన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు మాత్రమే తప్పు చేశారా?: ధూళిపాళ్ల
- ఫలానా ఖాతాలోకి ఒక్క రూపాయి మళ్లిందని రుజువు చూపగలరా?: ధూళిపాళ్ల
- పార్టీకి వచ్చిన డబ్బును స్కిల్ డబ్బంటూ కోర్టుకు చెబుతున్నారు: ధూళిపాళ్ల
12:26 October 06
ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
- ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

12:18 October 06
వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
- చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ
- వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
12:17 October 06
చంద్రబాబు.. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేకశాఖ కూడా ఏర్పాటు చేశారు:ధూళిపాళ్ల నరేంద్ర
- పాలసీ నిర్ణయం చేసిన చంద్రబాబును అరెస్టు చేశారు: ధూళిపాళ్ల నరేంద్ర
- బాధ్యులైన అధికారులను మాత్రం ఏమీ అనరు: ధూళిపాళ్ల నరేంద్ర
- ఏ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో చెప్పలేకపోతున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర
- రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారు: ధూళిపాళ్ల నరేంద్ర
- యువతకు నైపుణ్యం కల్పించేందుకే నాలెడ్జ్ స్కిల్ మిషన్ తెచ్చారు: ధూళిపాళ్ల నరేంద్ర
- రాష్ట్ర అధికారులు గుజరాత్ వెళ్లి అక్కడి సెంటర్లు పరిశీలించారు: ధూళిపాళ్ల నరేంద్ర
- చంద్రబాబు.. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేకశాఖ కూడా ఏర్పాటు చేశారు: ధూళిపాళ్ల నరేంద్ర
- యువతకు నైపుణ్యం కల్పించడం చంద్రబాబు చేసిన తప్పా..: ధూళిపాళ్ల నరేంద్ర
12:11 October 06
స్కిల్ డెవలప్‌మెంట్‌పై పుస్తకం ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు
- స్కిల్ కేసులో మేం ఎలాంటి తప్పు చేయలేదు: అచ్చెన్నాయుడు
- తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు: అచ్చెన్నాయుడు
- స్కిల్ కేసులో రోజుకో లెక్క చెబుతున్నారు: అచ్చెన్నాయుడు
- మా పార్టీ ఖాతాలో డబ్బులు పడ్డాయని చెబుతున్నారు: అచ్చెన్నాయుడు
- మిగతా పార్టీలకు వచ్చినట్లే మా పార్టీకీ విరాళాలు వచ్చాయి: అచ్చెన్న
- స్కిల్ డెవలప్‌మెంట్‌పై పుస్తకం ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు
12:10 October 06
రాజమహేంద్రవరం తెదేపా క్యాంపు కార్యాలయానికి చేరుకున్న లోకేష్
- రాజమహేంద్రవరం తెదేపా క్యాంపు కార్యాలయానికి చేరుకున్న లోకేష్
- నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన తెదేపా నేతలు, కార్యకర్తలు
12:10 October 06
చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై కాసేపట్లో విచారణ
- చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై కాసేపట్లో విచారణ
- ఇరుపక్షాల వాదనలు విననున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
11:47 October 06
రేపు రాత్రి 'కాంతితో క్రాంతి' పేరిట కార్యక్రమం: నారా లోకేష్
- రేపు రాత్రి 'కాంతితో క్రాంతి' పేరిట కార్యక్రమం: నారా లోకేష్
- రేపు రాత్రి 7 నుంచి 7.05 వరకు లైట్లు వేసి నిరసన తెలపాలి: లోకేష్
- దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ వేసి సంఘీభావం తెలపాలి: లోకేష్
- వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి లైట్లు వెలిగించాలి: నారా లోకేష్
- వాహనాల లైట్లు బ్లింక్ చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలి: లోకేష్
- బాబుతో నేను అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలి: లోకేష్
- ప్రగతి వెలుగులు పంచే చంద్రుడిని చీకట్లో నిర్బంధించారు: లోకేష్
11:46 October 06
చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేసిన అమరావతి రైతులు
- రాజమండ్రి తెదేపా క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు
- రాజమండ్రి తెదేపా క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అమరావతి రైతులు
- చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేసిన అమరావతి రైతులు
11:05 October 06
కాసేపట్లో రాజమండ్రి చేరుకోనున్న నారా లోకేష్
- కాసేపట్లో రాజమండ్రి చేరుకోనున్న నారా లోకేష్
- లోకేష్‌ను కలిసేందుకు రాజమండ్రి తరలివస్తున్న తెదేపా నేతలు, కార్యకర్తలు
- తెదేపా కార్యకర్తలు, అభిమానులను అడ్డుకుంటున్న పోలీసులు
10:28 October 06
పోలీసులతో తెదేపా నేతల వాగ్వాదం, పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత
- పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద దేవినేని ఉమ, కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు
- లోకేష్ వెంట రాజమండ్రి వెళ్లకూడదంటూ అడ్డుకున్న పోలీసులు
- పోలీసులతో తెదేపా నేతల వాగ్వాదం, పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత
09:57 October 06
టీడీపీ కార్యకర్తల వాహనాలపై పోలీసుల ఆంక్షలు
- లోకేష్‌ను కలిసేందుకు వెళ్తున్న కార్యకర్తల వాహనాలపై పోలీసుల ఆంక్షలు
- లోకేష్ వెంట నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
- రాజమండ్రి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులపై తెదేపా నేతల ఆగ్రహం
09:49 October 06
రేపు వినూత్న నిరసనకు తెలుగుదేశం నిర్ణయం
- గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ రేపు వినూత్న నిరసనకు తెలుగుదేశం నిర్ణయం
- తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో కార్యక్రమం నిర్వహణ పై చర్చ
- రేపు రాత్రి 7గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి, ఇంటి బయట సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి 5నిమిషాల పాటు నిరసన తెలపాలని నిర్ణయం
- రోడ్డుపై వాహనాల్లో ఉంటే వాహన లైట్లు బ్లింక్ కొట్టాలని నిర్ణయం
- శాంతియుత నిరసన కార్యక్రమం రాష్ట్రమంతటా నిర్వహించాలని నిర్ణయించిన తెలుగుదేశం
- మోత మోగిద్దాం కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన నేతలు
- ప్రజల నుంచి వచ్చిన స్పందన ఓర్వలేకే శాంతియుత నిరసన నిర్వహణ పైనా అక్రమ కేసులు పెట్టారని నేతల మండిపాటు
09:48 October 06
రాజమహేంద్రవరం బయలుదేరిన నారా లోకేశ్
- అమరావతి నుంచి రాజమహేంద్రవరం బయలుదేరిన నారా లోకేశ్
- మధ్యాహ్నం చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేశ్, కుటుంబసభ్యులు
- చంద్రబాబుతో పార్టీకి సంబంధించిన పలు అంశాలు చర్చించనున్న లోకేశ్
- జనసేనతో సమన్వయానికి ఐదుగురు సభ్యులను ఖరారు చేయనున్న చంద్రబాబు, లోకేశ్
09:47 October 06
అంగన్వాడీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
- టీడీపీ నిరసనలో పాల్గొన్నారని అంగన్వాడీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
- 70 మంది అంగన్వాడీలు, సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ
- గత నెల 25న కుప్పం టీడీపీ దీక్షా శిబిరంలో పాల్గొన్న అంగన్వాడీలు
09:46 October 06
దీక్ష భగ్నం చేసిన పోలీసులు
- అమరావతి: విద్యార్థులు దర్షిత్, రేపాకుల శ్రీనివాస్ దీక్ష భగ్నం
- విద్యార్థులను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించిన పోలీసులు
- చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 4 రోజులుగా తెదేపా కార్యాలయంలో దీక్ష
- పార్టీ శ్రేణులను పక్కకుతోసి విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
09:46 October 06
మోతమోగిద్దాం తరహాలో రేపు మరో కార్యక్రమం నిర్వహించే యోచన
- నేడు చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేశ్, కుటుంబసభ్యులు
- పార్టీకి సంబంధించి చంద్రబాబుతో పలు అంశాలు చర్చించనున్న లోకేశ్
- జనసేనతో సమన్వయానికి ఐదుగురు పార్టీ సభ్యులను ఖరారు చేయనున్న టీడీపీ
- మోతమోగిద్దాం తరహాలో రేపు మరో కార్యక్రమం నిర్వహించే యోచన
- కార్యక్రమ నిర్వహణకు పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుంటున్న లోకేశ్
09:45 October 06
ములాఖత్‌లో చంద్రబాబును కలవనున్న లోకేశ్
- ఇవాళ మధ్యాహ్నం ములాఖత్‌లో చంద్రబాబును కలవనున్న లోకేశ్
- కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబును ములాఖత్‌లో కలవనున్న లోకేశ్
09:41 October 06
LIVE UPDATES: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ
- చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ
- ఇవాళ మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు విననున్న ఏసీబీ కోర్టు జడ్జి