ETV Bharat / bharat

జకీర్‌ నాయక్‌ సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం

మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ(Zakir naik foundation) ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫొండేషన్‌పై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిన్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆయన ప్రసంగాలు ఒక నిర్దిష్ట మతానికి చెందిన యువత ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్లు తెలిపింది.

Zakir Naik
జకీర్‌ నాయక్‌
author img

By

Published : Nov 16, 2021, 7:59 AM IST

మత ప్రబోధకుడు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జకీర్‌ నాయక్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ(Zakir naik foundation) ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫొండేషన్‌పై(Islamic research foundation) ఉన్న నిషేధాన్ని(Zakir naik foundation) మరో ఐదేళ్లపాటు పొడిగిన్తున్నట్లు కేంద్రం హోం మంత్రిత్వశాఖ సోమవారం అర్ధరాత్రి ప్రకటించింది. జకీర్‌ నాయక్‌ ప్రకటనలు, ప్రసంగాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంది.

జకీర్​ నాయక్​ ప్రసంగాలు భారత్‌లో, విదేశాల్లో ఒక నిర్దిష్ట మతానికి చెందిన యువత ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టంచేసింది.

ఇదీ చూడండి: ప్రముఖ టీవీ ఛానెల్​పై భారీ జరిమానా.. కారణం!

ఇదీ చూడండి: జకీర్​ నాయక్​ ఖాతాల్లో కోట్లాది అక్రమ నిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.