ETV Bharat / business

బంగారం, వెండి కొనాలా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే!

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2024, 9:34 AM IST

Gold Rate Today November 30th 2024 : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర స్థిరంగా ఉంది. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,890 ఉండగా, శనివారం నాటికి రూ.120 పెరిగి రూ.79,010గా ఉంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.91,700 ఉండగా, శనివారం నాటికి రూ.38 తగ్గి రూ.91,662గా ఉంది.

  • Gold Price In Hyderabad November 30th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
  • Gold Price In Vijayawada November 30th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 30th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
  • Gold Price In Proddatur November 30th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,890గా ఉంది. కిలో వెండి ధర రూ.91,700గా ఉంది.
    గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 30th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు స్థిరంగానే ఉన్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్ ధర 2651 డాలర్లుగా ఉండగా, ఆదివారం కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.66 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 30th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.