ETV Bharat / bharat

ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య - supaul SUICIDE CASE

five member of same family commits suicide in supaul
ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య
author img

By

Published : Mar 13, 2021, 9:12 AM IST

Updated : Mar 13, 2021, 9:43 AM IST

09:06 March 13

ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య

బిహార్​లో దారుణం జరిగింది. సుపౌల్​లోని రాఘోపుర్​ గ్రామంలో.. ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడితో దంపతులు ఉరి వేసుకొని చనిపోయారు. ఈ ఘటనతో ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి.   

చనిపోయిన వారంతాా చివరగా.. గత శనివారం బయటకు కనిపించారని గ్రామస్థులు చెబుతున్నారు. వాసన రావడంతో.. వెళ్లి చూడగా చనిపోయి ఉన్నారని చెప్పారు. ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చూడండి: 2.80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

Last Updated : Mar 13, 2021, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.