ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో తొలి వైట్ ఫంగస్ కేసు - వైట్ ఫంగస్ వార్తలు

వైట్ ఫంగస్ మరో రాష్ట్రంలోనూ వెలుగుచూసింది. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది. బిహార్, హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బయటపడ్డాయి.

white fungus knock now in jabalpur
మధ్యప్రదేశ్​లో తొలి వైట్ ఫంగస్ కేసు
author img

By

Published : May 22, 2021, 10:07 AM IST

మధ్యప్రదేశ్​లో తొలి వైట్ ఫంగస్ కేసు బయటపడింది. జబల్​పుర్​ వైద్య కళాశాలలో 55 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది. ఇన్​ఫెక్షన్​తో రోగి ఆస్పత్రిలో చేరగా.. పరీక్షల్లో ఆయనకు వైట్ ఫంగస్ ఉన్నట్లు తేలింది.

"ఈ తరహా కేసులు ఏడాది పొడవునా వస్తుంటాయి. బ్లాక్ ఫంగస్ మాదిరిగా వైట్ ఫంగస్ ప్రమాదకరమేమీ కాదు. సాధారణ ఔషధాలతోనే దీన్ని తగ్గించవచ్చు."

-డాక్టర్ కవితా సచ్​దేవా, ఈఎన్​టీ హెడ్, జబల్​పుర్ మెడికల్ కాలేజీ

వైట్ ఫంగస్ కేసులు తొలిసారి బిహార్ రాష్ట్రంలో వెలుగు చూశాయి. అనంతరం హరియాణా, గుజరాత్ రాష్ట్రాల్లో బయటపడ్డాయి.

ఇదీ చదవండి: ప్రతిధ్వని: ముంచుకొస్తున్న కొత్తముప్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.