ETV Bharat / bharat

థర్మకోల్ తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం - రంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం

Fire Accident in Rangareddy
fire Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 6:12 PM IST

Updated : Nov 29, 2023, 6:46 PM IST

18:06 November 29

శంషాబాద్ గగన్‌పహాడ్‌లో భారీ అగ్ని ప్రమాదం

థర్మకోల్ తయారీ పరిశ్రమలో- భారీ అగ్ని ప్రమాదం

Fire Accident in Thermocol Manufacturing Industry : రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ థర్మకోల్​ తయారీ పరిశ్రమలో మంటలు దట్టంగా వచ్చాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమయి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్​ శంషాబాద్​ గగన్​పహాడ్​ పారిశ్రామిక వాడలో ఉన్న థర్మకోల్​ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు(Fire Accident in Rangareddy) చెలరేగాయి.

Fire Accident in Rangareddy : థర్మకోల్​ పరిశ్రమలో వెల్డింగ్​ పనులు చేస్తుండగా.. విద్యుత్​ తీగల నుంచి థర్మకోల్​ షీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న డీఆర్ఎఫ్(DRF)​, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అనంతరం మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పార్కింగ్​లోని కారులో చెలరేగిన మంటలు - ప్రయాణికుల భయాందోళన

కారులో అక్రమంగా డబ్బు తరలింపునకు యత్నం - మంటలు చెలరేగడంతో అగ్నికి ఆహుతి

భాగ్యనగరాన్ని బెంబేలెత్తిస్తున్న వరుస అగ్నిప్రమాదాలు - ఏడాదిన్నర వ్యవధిలో ఏకంగా 37 మంది అగ్నికి ఆహుతి

Last Updated : Nov 29, 2023, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.