ED raids Senthil Balaji : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెబుతారని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన వెంటనే అస్వస్థతకు గురై, చెన్నై ఒమండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు విద్యుత్‌శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని స్టాలిన్ బుధవారం ఉదయం పరామర్శించారు. తమ నాయకులపై జరుగుతున్న దాడులపై న్యాయపరమైన పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
-
Tamil Nadu CM MK Stalin met state minister V Senthil Balaji who is admitted to Omandurar government hospital, today
— ANI (@ANI) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Balaji was admitted to the hospital after he was questioned by the Enforcement Directorate, in connection with a money laundering case.
(Photo source: TN govt) pic.twitter.com/vQ5lwN0YmG
">Tamil Nadu CM MK Stalin met state minister V Senthil Balaji who is admitted to Omandurar government hospital, today
— ANI (@ANI) June 14, 2023
Balaji was admitted to the hospital after he was questioned by the Enforcement Directorate, in connection with a money laundering case.
(Photo source: TN govt) pic.twitter.com/vQ5lwN0YmGTamil Nadu CM MK Stalin met state minister V Senthil Balaji who is admitted to Omandurar government hospital, today
— ANI (@ANI) June 14, 2023
Balaji was admitted to the hospital after he was questioned by the Enforcement Directorate, in connection with a money laundering case.
(Photo source: TN govt) pic.twitter.com/vQ5lwN0YmG
ఉద్యోగాల కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి మంత్రి సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. తరువాత మంగళవారం అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీనిని వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను చెన్నై ఒమండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బైపాస్ సర్జరీ చేయాలి!
మంత్రి సెంథిల్ బాలాజీకి కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించారు. ఆయనకు వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేస్తే మంచిదని తమిళనాడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
-
State minister Senthil Balaji underwent Coronary Angiogram today; Bypass surgery is advised at the earliest: Tamil Nadu Government Multi Super Speciality Hospital, Chennai pic.twitter.com/UgGmMz6Wcd
— ANI (@ANI) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">State minister Senthil Balaji underwent Coronary Angiogram today; Bypass surgery is advised at the earliest: Tamil Nadu Government Multi Super Speciality Hospital, Chennai pic.twitter.com/UgGmMz6Wcd
— ANI (@ANI) June 14, 2023State minister Senthil Balaji underwent Coronary Angiogram today; Bypass surgery is advised at the earliest: Tamil Nadu Government Multi Super Speciality Hospital, Chennai pic.twitter.com/UgGmMz6Wcd
— ANI (@ANI) June 14, 2023
నా భర్తను చూపించండి: మేఘల
మనీలాండరింగ్ కేసులో తన భర్త సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేయడాన్ని ఆయన భార్య ఎస్. మేఘల తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కూడా ఆమె దాఖలు చేశారు.
రాజకీయ వేధింపులు, బెదిరింపులకు బెదరం!
సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం విపక్ష పార్టీల నేతలపై రాజకీయ బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు విపక్షాలు ఎన్నటికీ భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
-
Nothing but political harassment: Kharge slams TN Minister Balaji's late-night arrest
— ANI Digital (@ani_digital) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/JEKY9rtC8O#MallikarjunKharge #SenthilBalaji #TamilNadu #EDRaid pic.twitter.com/X7ldvyAWxl
">Nothing but political harassment: Kharge slams TN Minister Balaji's late-night arrest
— ANI Digital (@ani_digital) June 14, 2023
Read @ANI Story | https://t.co/JEKY9rtC8O#MallikarjunKharge #SenthilBalaji #TamilNadu #EDRaid pic.twitter.com/X7ldvyAWxlNothing but political harassment: Kharge slams TN Minister Balaji's late-night arrest
— ANI Digital (@ani_digital) June 14, 2023
Read @ANI Story | https://t.co/JEKY9rtC8O#MallikarjunKharge #SenthilBalaji #TamilNadu #EDRaid pic.twitter.com/X7ldvyAWxl
రాజ్యాంగ విరుద్ధం
మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని, ఇది పూర్తిగా అన్యాయమని డీఎంకే ఎంపీ ఇలాంగో తీవ్రంగా విమర్శించారు.
"బీజేపీ తనను వ్యతిరేకించే విపక్ష నేతలపై దాడులు చేయడం సాధారణమైపోయింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నా" అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు.
-
#WATCH | "I am not surprised at all," says NCP MP Supriya Sule on ED action on Tamil Nadu minister V Senthil Balaji. pic.twitter.com/99JNIbx7mo
— ANI (@ANI) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "I am not surprised at all," says NCP MP Supriya Sule on ED action on Tamil Nadu minister V Senthil Balaji. pic.twitter.com/99JNIbx7mo
— ANI (@ANI) June 14, 2023#WATCH | "I am not surprised at all," says NCP MP Supriya Sule on ED action on Tamil Nadu minister V Senthil Balaji. pic.twitter.com/99JNIbx7mo
— ANI (@ANI) June 14, 2023
బాధితులమని చెప్పుకోవడం ఏమిటి?
బీజేపీ ప్రభుత్వం బ్యాక్‌డోర్ బెదిరింపులకు పాల్పడుతోందని డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన విమర్శలను, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తిప్పికొట్టారు. తప్పు చేయడమే కాకుండా.. తిరిగి బాధితులమని చెప్పుకోవడం ఏమిటని ఎద్దేవా చేశారు.
విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అస్వస్థతగా ఉందని ఆసుపత్రిలో చేరడం 'పూర్తిగా ఓ నాటకం' అని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణ్ త్రిపాఠి తీవ్రంగా విమర్శించారు. డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకున్న మంత్రి ఇప్పుడు ఆసుపత్రిలో చేరి నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. చట్టం నుంచి మంత్రి తప్పించుకోలేరని పేర్కొన్నారు.
-
"Why are you playing the victim card?" Tamil Nadu BJP President K Annamalai asks CM MK Stalin over his (MK Stalin) statement condemning the arrest of Tamil Nadu Power Minister Senthil Balaji pic.twitter.com/DfjgSTTXuA
— ANI (@ANI) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Why are you playing the victim card?" Tamil Nadu BJP President K Annamalai asks CM MK Stalin over his (MK Stalin) statement condemning the arrest of Tamil Nadu Power Minister Senthil Balaji pic.twitter.com/DfjgSTTXuA
— ANI (@ANI) June 14, 2023"Why are you playing the victim card?" Tamil Nadu BJP President K Annamalai asks CM MK Stalin over his (MK Stalin) statement condemning the arrest of Tamil Nadu Power Minister Senthil Balaji pic.twitter.com/DfjgSTTXuA
— ANI (@ANI) June 14, 2023
సెంథిల్ రాజీనామా చేయాలి!
మంత్రి సెంథిల్ బాలాజీ ఆసుపత్రిలో చేరడాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్రంగా విమర్శించారు. ఏఐఏడిఎంకే నేత, మాజీ మంత్రి జయకుమార్ 20 రోజులపాటు జైలులో ఉన్నారని, ఆ సమయంలో కనీసం ఆయనకు మందులు కూడా వేసుకోవడానికి ఇవ్వలేదని గుర్తుచేశారు. సెంథిల్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పళనిస్వామి డిమాండ్ చేశారు.
-
When our leader and former minister Jayakumar was arrested, he was imprisoned for 20 days. He was not even permitted to take medicines. Senthil Balaji is doing drama now. As a moral responsibility, should resign from his minister post: Tamil Nadu LoP and AIADMK General Secretary… pic.twitter.com/MLYDKaSiiu
— ANI (@ANI) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">When our leader and former minister Jayakumar was arrested, he was imprisoned for 20 days. He was not even permitted to take medicines. Senthil Balaji is doing drama now. As a moral responsibility, should resign from his minister post: Tamil Nadu LoP and AIADMK General Secretary… pic.twitter.com/MLYDKaSiiu
— ANI (@ANI) June 14, 2023When our leader and former minister Jayakumar was arrested, he was imprisoned for 20 days. He was not even permitted to take medicines. Senthil Balaji is doing drama now. As a moral responsibility, should resign from his minister post: Tamil Nadu LoP and AIADMK General Secretary… pic.twitter.com/MLYDKaSiiu
— ANI (@ANI) June 14, 2023
ఇవీ చదవండి :