ETV Bharat / bharat

ఎ.రాజాకు ఈసీ షాక్- ప్రచారంపై నిషేధం - తమిళనాడు శాసనసభ ఎన్నికలు

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ ఎ.రాజా 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. ఆయనను డీఎంకే స్టార్​ క్యాంపెయినర్​ జాబితా నుంచి తొలగించింది.

EC reprimands DMK leader A Raja for violation of model code of conduct,
ప్రచారం నిర్వహించకుండా డీఎంకే ఎంపీ రాజాపై నిషేధం
author img

By

Published : Apr 1, 2021, 2:36 PM IST

Updated : Apr 1, 2021, 2:41 PM IST

డీఎంకే నేత ఎ. రాజా 48 గంటలపాటు ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. తమిళనాడు సీఎం, ఆయన తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తగిన సమాధానం ఇవ్వనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించనందుకు రాజాను మందలించింది ఈసీ. డీఎంకే స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'తల్లిని దూషించడం తప్పే.. క్షమించండి'

Last Updated : Apr 1, 2021, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.