ETV Bharat / bharat

ఇసుక దిబ్బ కూలి ముగ్గురు కూలీలు మృతి

ప్రమాదవశాత్తు ఇసుక దిబ్బ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బందా​ జిల్లాలో జరిగింది.

author img

By

Published : Mar 6, 2021, 6:00 PM IST

death-of-3-labourers-due-to-collapse-of-mound-in-morang-mine-in-banda
ఇసుక దిబ్బకూలి ముగ్గురు మృతి

ఇసుక దిబ్బ కూలిపోయి ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బందా జిల్లా మోరంగ్​ మైనింగ్​ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.

death-of-3-labourers-due-to-collapse-of-mound-in-morang-mine-in-banda
ఇసుక మైనింగ్​లో ప్రమాదం- వ్యక్తి మృతి

ఇసుక దిబ్బకూలడం వల్ల మృతి చెందిన వ్యక్తి

ప్రమాదం జరిగింది ఈ ఇసుక క్వారీలోనే

బంటు, గజరాజ్​, రామ్​శరణ్​ అనే ముగ్గురు కూలీలు మోరంగ్​ మైనింగ్​లోని ఇసుకను ట్రక్కులకు ఎత్తుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఇసుక దిబ్బకూలింది. దాంతో ఆ ముగ్గురు ఇసుకలో కూరుకుపోయారు. వెంటనే గమనించిన ఇతర కూలీలు వారిని బయటకు తీశారు. కానీ అప్పటికే వారు చనిపోయారు.

విషయం తెలుసుకున్న స్థానికులు, మృతుల బంధువులు పెద్దఎత్తున ఘటనా ప్రదేశానికి వచ్చారు. వారు చనిపోవడానికి కాంట్రాక్టర్​ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృత దేహాలతో రహదారపై ధర్నా చేశారు. మైనింగ్​ కాంట్రాక్టర్​ను అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి వచ్చి కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే బర్త్​ డే పార్టీలో ఘర్షణ- ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.