ETV Bharat / bharat

స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. ఒక్కరోజే 60 మంది మృతి - కరోనా వ్యాక్సినేషన్

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 21,880 మంది వైరస్ బారిన పడగా.. 60 మంది ప్రాణాలు కోల్పోయారు.

covid cases in india
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Jul 22, 2022, 9:46 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం మధ్య 21,880 మంది వైరస్​ బారినపడగా.. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 21,219 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.46 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,38,47,065
  • మొత్తం మరణాలు: 5,25,930
  • యాక్టివ్​ కేసులు: 1,49,482
  • కోలుకున్నవారి సంఖ్య: 4,31,71,653

Vaccination India: భారత్​లో గురువారం 37,06,997 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 201.30 కోట్లు దాటింది. మరో 4,95,359 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,36,482 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,603 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,23,54,162కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,97,991 మంది మరణించారు. ఒక్కరోజే 7,59,720 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,25,42,245కు చేరింది.

  • జపాన్​లో 1,35,239 కేసులు నమోదు కాగా.. 54 మంది మరణించారు.
  • అమెరికాలో తాజాగా 1,00,711 మందికి వైరస్​ సోకగా.. 251 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 80,869 మందికి కరోనా సోకింది. 133 మంది మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 80,653 మందికి వైరస్​ సోకగా.. 157 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 71,109 కేసులు నమోదు కాగా.. 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి : కోడలిపై అత్తమామల చిత్రహింసలు.. కత్తితో పొడిచి.. ప్రైవేట్​ పార్టుల్లో కర్రను పెట్టి..

రూ.600 కోట్ల యావదాస్తి ప్రభుత్వానికి విరాళం.. ఒక్క ఇల్లు తప్ప!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.