ETV Bharat / bharat

ఫిబ్రవరిలో జరగనున్న జేఈఈ మెయిన్స్​!

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా 2021 జనవరిలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరిలో జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది అధికార యంత్రాంగం. ఈ మేరకు త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్​ విడుదల చేయనున్నారు.

COVID-19: Engineering entrance JEE-Main likely to be pushed to February, say officials
ఫిబ్రవరిలో జరగనున్న జేఈఈ మెయిన్స్​!
author img

By

Published : Nov 24, 2020, 9:19 AM IST

దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్​ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్​ పరీక్ష 2021 జనవరికి బదులు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో కొవిడ్​ కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆధికారిక నోటిఫికేషన్​ త్వరలోనే రానుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్​లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

"ఇంజనీరింగ్​ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన జేఈఈ పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సరైనా బ్రాంచ్​ కానీ స్కోర్​ చేయలేకపోయిన వారికి ఇదో సదావకాశం."

- సీనియర్​ అధికారి

ఇదీ చూడండి: కొవిడ్‌కు సైదోడుగా బ్యాక్టీరియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.