ETV Bharat / bharat

పడక లభించక కారులోనే కరోనా రోగి మృతి - కరోనా

కొవిడ్ వేళ మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన జరిగింది. చికిత్స కోసం ఆస్పత్రిలో పడక దొరకక కారులోనే మరణించాడు ఓ కరోనా రోగి.

పడక లభించక కారులోనే కరోనా రోగి మృతి
Corona patient takes his last breath in car
author img

By

Published : Apr 20, 2021, 9:41 AM IST

ఆస్పత్రిలో పడక లభించక సొంత కారులోనే తుదిశ్వాస విడిచాడు ఓ కరోనా రోగి. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని చంద్రాపుర్​లో జరిగింది.

పడక లభించక కారులోనే కరోనా రోగి మృతి
బంధువుల రోదన

వైరస్​ బారిన పడిన వ్యక్తిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు బంధువులు. అయినప్పటికీ ఎక్కడా వారికి పడక దొరకలేదు. దీంతో కారులోనే అతడు చనిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అతడిని కాపాడుకోలేకపోయామంటూ కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

పడక లభించక కారులోనే కరోనా రోగి మృతి
కన్నీటిపర్యంతమైన భార్య

అధికార యంత్రాంగం పడకల కొరత లేదని చెబుతున్నప్పటికీ.. సమయానికి చికిత్స అందక రోగులు చనిపోతున్న దయనీయ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: ప్రజారోగ్యానికి పెను సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.