దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి(Covid cases India). కొత్తగా 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 1005 మంది ప్రాణాలు కోల్పోయారు(corona deaths India). వైరస్ నుంచి 61,588 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు : 30,411,634
- మొత్తం మరణాలు : 399,459
- కోలుకున్నారు : 29,488,918
- యాక్టివ్ కేసులు : 5,23,257
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పరీక్షలు..
దేశవ్యాప్తంగా బుధవారం 19,21,450 మందికి కొవిడ్-19 పరీక్షలు చేసినట్లు కేంద్రం పేర్కొంది.
వ్యాక్సినేషన్..
దేశవ్యాప్తంగా బుధవారం 27,60,345 డోసుల పంపిణీ జరిగింది. ఇప్పటివరకు 33,57,16,019 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి : Covovax: పిల్లలపై ట్రయల్స్‌కు అనుమతికి నో