ETV Bharat / bharat

కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం.. 5వేల దిగువకు కొత్త కేసులు.. 38 మంది మృతి - ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు

Corona Cases in India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 4,912 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది.

COVID CASES
COVID CASES
author img

By

Published : Sep 24, 2022, 9:49 AM IST

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 4,912 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 38 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. 5,719 మంది కోలుకున్నారు. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,45,63,337
  • మరణాలు: 5,28,487
  • యాక్టివ్ కేసులు: 44,436
  • రికవరీలు: 4,39,90,414

Vaccination In India :
దేశంలో మరో 14,76,840 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 217.41 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,03,888 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,02,946 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,189 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,95,78,357కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,38,727 మంది మరణించారు. మరో 4,32,522 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,93,75,175కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 78,058 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 106 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కొత్తగా 53,335 కేసులు వెలుగుచూశాయి. మరో 104 మంది మరణించారు.
  • తైవాన్​లో 40,025 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో 37,524 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 33 మంది మృతి చెందారు.
  • ఆస్ట్రేలియాలో 36,366 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 105 మంది మృతి చెందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.