ETV Bharat / bharat

భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. మరో 4,417 మందికి పాజిటివ్ - corona deaths in idnia

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 4,417 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 6,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

corona-cases-in-india
corona-cases-in-india
author img

By

Published : Sep 6, 2022, 9:42 AM IST

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 4,417 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 6,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.12 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,66,862
  • క్రియాశీల కేసులు: 52,336
  • మొత్తం మరణాలు: 5,28,030
  • కోలుకున్నవారు: 4,38,80,464

Vaccination In India :
దేశంలో సోమవారం 19,93,670 కోట్ల మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.72 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,67,490 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 3,50,984 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,013 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 610,613,899 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,504,852 మంది మరణించారు. సోమవారం మరో 777,530 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 587,941,714కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 105,010 కేసులు వెలుగుచూశాయి. మరో 225 మందికిపైగా మరణించారు.
  • జర్మనీలో 49,709 కొవిడ్​ కేసులు, 99 మరణాలు నమోదయ్యాయి.
  • రష్యాలో 41,690 కొత్త కేసులు, 76 మరణాలు వెలుగుచూశాయి.
  • దక్షిణ కొరియా, అమెరికా, తైవాన్, ఇటలీ, ఫ్రాన్స్, హాంకాంగ్, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి

ఇవీ చదవండి:

రికార్డు స్థాయిలో రోడ్డు ప్రమాద మరణాలు.. రోజుకు 426 మంది బలి

'న్యాయవ్యవస్థ నిరాడంబరంగా ఉండాలి.. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.