ETV Bharat / bharat

కేరళలో భారీగా తగ్గిన కరోనా కేసులు - వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధానిలో 1,550 కేసులు నమోదయ్యాయి. తాజాగా 207 మంది మరణించారు. తమిళనాడులో మాత్రం వైరస్​ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలోనే ఉంది.

corona
కరోనా
author img

By

Published : May 24, 2021, 9:48 PM IST

Updated : May 24, 2021, 10:13 PM IST

దేశంలో కొవిడ్​ వ్యాప్తి తగ్గుతోంది. వివిధ రాష్ట్రాల కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. దిల్లీలో 1,550 కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా 207 మంది మరణించారు.

  • కేరళలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 25వేల కేసులు బయటపడగా.. తాజాగా 17,821 కేసులు నమోదయ్యాయి. 196 మంది మరణించారు.
  • మహారాష్ట్రలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 22,122మందికి వైరస్​ సోకింది. మరో 361మంది మరణించారు.
  • తమిళనాడులో 34,867 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 404 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 25,311 మంది వైరస్​ భారిన పడ్డారు. 529 మంది మరణించారు.
  • రాజస్థాన్​లో 4,414 కేసులు బయటపడ్డాయి. 103 మంది వైరస్​ భారిన పడి మృతి చెందారు.
  • గుజరాత్​లో 3,187 మందికి వైరస్ సోకింది. 45 మంది మరణించారు. ​

ఇదీ చదవండి: బ్లాక్, వైట్, ఎల్లో.. ఈ ఫంగస్​లేంటి? ఎవరికి ముప్పు?

Last Updated : May 24, 2021, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.