శాసనసభ ఎన్నికలు జరగనున్న వేర్వేరు రాష్ట్రాలకు పరిశీలకులను నియమించింది కాంగ్రెస్. ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, ముకుల్ వాస్నిక్, అశోక్ గహ్లోత్, బీకే హరిప్రసాద్ సహా ఇతర సీనియర్ నేతలకు ఎన్నికల ప్రచార నిర్వహణ, సమన్వయం వంటి బాధ్యతలు అప్పగించింది.
![Congress appoints Election Campaign Management & Coordination in states where assembly election is going to be held in 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10140614_1.png)
బంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: 'లవ్ జిహాద్' చట్టాల పరిశీలనకు సుప్రీం ఓకే