ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. కొరడాతో కొట్టించుకున్నారు. దుర్గ్ జిల్లా జజంగిరి గ్రామంలో.. సంప్రదాయంగా జరిగే గోవర్ధన్పూజలో పాల్గొన్న ఆయన.. ప్రజల శ్రేయస్సు కోసం చేతి మీద పలుమార్లు కొరడాతో కొట్టించుకున్నారు.
దీపావళి అనంతరం జరిగే గోవర్ధన్ పూజలో బఘేల్ ప్రతీ సంవత్సరం ఇలా చేస్తారు.
ఇదీ చూడండి: బిహార్ విజయోత్సాహం- భాజపా తర్వాతి టార్గెట్ బంగాల్!