ETV Bharat / bharat

అసోం ఎన్ఆర్​సీ​ సవరణకు భాజపా హామీ

అసోంలో అకర్షణీయమైన హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది భాజపా. వచ్చే ఏడాది మార్చి 22 నాటికి యువతకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసింది.

BJP releases its manifesto in Assam
అసోం ఎన్నికలు: భాజపా మేనిఫెస్టో విడుదల
author img

By

Published : Mar 23, 2021, 11:07 AM IST

Updated : Mar 23, 2021, 2:49 PM IST

అసలైన భారతీయ పౌరుల హక్కుల పరిరక్షణ, చొరబాట్ల నివారణ, స్థానిక యువతకు ఉపాధి కల్పనే ప్రధానాంశాలుగా అసోం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది భాజపా. గువాహటిలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.

BJP releases its manifesto in Assam
మేనిఫెస్టో విడుదల చేసిన నడ్డా

భాజపా తమ మేనిఫెస్టోలో పది వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొంది.

  • సవరించిన ఎన్​ఆర్​సీ ఆధారంగా అసలైన భారతీయ హక్కులు పరిరక్షిస్తాం.
  • ప్రతి విద్యార్థికి ఉచిత విద్య.
  • వరదలను అదుపు చేసేందుకు సత్వర చర్యలు.
  • అత్మనిర్భర్​ అసోం
  • ఒరుందోయి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.3000 (ప్రస్తుతం రూ.830 చెల్లిస్తున్నారు)
  • అర్హత కలిగిన వారికి భూమిపై హక్కు
  • సరైన సమయం వచ్చినప్పుడు పౌర చట్టం అమలు
  • యువతకు ఉద్యోగ కల్పన-అసోం అభివృద్ధి

ఇదీ చదవండి:జమ్ములో భారీ హిమపాతం-రాకపోకలకు అంతరాయం

Last Updated : Mar 23, 2021, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.