ETV Bharat / bharat

బిహార్​ రెండో విడతలో 54.64 శాతం పోలింగ్​ - bihar assembly second phase polling

Voting in 94 of the total 243 Assembly seats in Bihar will be held on November 3 during the second phase of state elections in which over 2.85 crore voters will decide the fate of 1,463 candidates in the fray. Prominent contestants in the fray include Rashtriya Janata Dal leader and Grand Alliance's chief ministerial candidate Tejashwi Yadav who is recontesting the Raghopur seat and his brother Tej Pratap in the fray in Hassanpur seat in Samastipur district.

bihar-phase-ii-polling begins
బిహార్​లో రెండో విడత పోలింగ్ షురూ
author img

By

Published : Nov 3, 2020, 6:09 AM IST

Updated : Nov 3, 2020, 10:43 PM IST

20:18 November 03

54.64 శాతం పోలింగ్​..

బిహార్​ రెండో విడత ఎన్నికల్లో 54.64 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 94 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్​.. సాయంత్రం 6 గంటలకు ముగిసింది.  

2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే స్థానాలకు 55.35 శాతం పోలింగ్​ నమోదైందని తెలిపింది. 

18:01 November 03

బిహార్​ రెండో విడత ఎన్నికల్లో .. సాయంత్రం 5 గంటల వరకు 51 శాతానికిపైగా పోలింగ్​ నమోదైంది. 

17:31 November 03

సతీమణితో కలిసి కేంద్ర మంత్రి..

కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్​ చౌబే.. తన సతీమణితో కలిసి భగల్​పుర్​ పోలింగ్​ బూత్​లో ఓటేశారు. 

బిహార్​లో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

17:30 November 03

పట్నాలో ఓటేసిన కేంద్ర మంత్రి..

బిహార్​ రెండో విడత ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి ఆర్​కే సింగ్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నాలోని బూత్​లో ఓటేసిన ఆయన.. తమకెవరూ పోటీ లేరని, గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 

17:19 November 03

పోలింగ్​ శాతం తక్కువే..

బిహార్​ రెండో విడత ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 46.78 పోలింగ్​ శాతం నమోదైంది. 

15:30 November 03

40 శాతానికిపైగా పోలింగ్​..

బిహార్​లో రెండో విడత పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 44.51 శాతం పోలింగ్​ నమోదైంది. 

13:49 November 03

బిహార్లో మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్​ 32.82 శాతంగా నమోదైంది.

11:59 November 03

బిహార్​ రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం 19.26గా నమోదైంది.

10:01 November 03

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.05 శాతం పోలింగ్‌ నమోదైంది.

09:40 November 03

బిహార్​ పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు పాల్గొనాలని కోరారు. తమ ఓటు శక్తితో బిహార్ ప్రజలు కచ్చితంగా మార్పు తీసుకొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

09:15 November 03

  • बिहार विधानसभा चुनावों में आज दूसरे चरण के लिए वोट डाले जाएंगे। सभी मतदाताओं से मेरी अपील है कि वे भारी संख्या में मतदान कर लोकतंत्र के इस उत्सव को सफल बनाएं। इस दौरान सोशल डिस्टेंसिंग का पालन करने के साथ ही मास्क जरूर पहनें।

    — Narendra Modi (@narendramodi) November 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిహార్​ రెండో విడత పోలింగ్​లో ఓటర్లు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని ట్వీట్ చేశారు. బిహార్​ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్​లో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

07:46 November 03

బిహార్​ రెండో విడత పోలింగ్​లో ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

07:17 November 03

రెండో విడత పోలింగ్​లో బిహార్ గవర్నర్ ఫాగూ చౌహాన్, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్​ మోదీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఓటింగ్​లో పాల్గొనాలని సూచించారు.

07:08 November 03

బిహార్​లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ స్టేషన్లను చేరుకుంటున్నారు ప్రజలు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి క్యూలో నిలబడుతున్నారు.

మరో 10 రాష్ట్రాల్లో..

దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు జరగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ కూడా ప్రారంభమైంది. మధ్యప్రదేశ్​లో 28, గుజరాత్​లో 8, ఉత్తర్​ప్రదేశ్​లో 7, ఒడిశా, నాగలాండ్, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రెండు స్థానాలకు, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

04:57 November 03

బిహార్​లో రెండో విడత పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కాసేపట్లో మొదలుకానుంది. ఈ విడతలో మొత్తం 94 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 2 కోట్ల 85 లక్షల మంది ఓటర్లు.. 14 వందల 63 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 

17 జిల్లాల పరధిలోని 94 స్థానాల కోసం 41 వేల 362 పోలింగ్  కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కరోనా దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రతిపక్ష మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి..., ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. తేజస్వీ సోదరుడు.. తేజ్ ప్రతాప్ యాదవ్  హసన్ పూర్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం నితీశ్ ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు రెండో విడతలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

Last Updated : Nov 3, 2020, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.