ETV Bharat / bharat

భాజపా ప్రభుత్వంపై శివసేన 'షోలే' పంచ్​

'సీఎం పదవి' లెక్క తేలేలోపే.. భాజపా తప్పులెంచే పనిలో పడింది మిత్ర పక్షం శివసేన. బాలీవుడ్ బ్లాక్​బస్టర్ షోలే​ చిత్రంలోని భావోద్వేగ​ డైలాగ్​తో భాజపాపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.  దేశ ఆర్థిక వ్యవస్థ, మహారాష్ట్ర భవిష్యత్తు పట్ల ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది.

భాజపా ప్రభుత్వంపై శివసేన 'షోలే' పంచ్​
author img

By

Published : Oct 28, 2019, 2:53 PM IST

మహారాష్ట్రలో 'చెరిసగం పదవి' ప్రతిపాదనపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ భాజపాపై విమర్శలు చేస్తూనే ఉంది శివసేన. ఆ పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా'లో ప్రచురితమైన సంపాదకీయంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. షోలే సినిమాలో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన డైలాగ్​ను భాజపాపై ప్రయోగించింది శివసేన.

షోలే చిత్రంలో ఓ అంధుడి కుమారుడ్ని గబ్బర్​సింగ్ చంపి గ్రామానికి తీసుకొచ్చి పడేస్తాడు. ఈ విషయాన్ని ఆ అంధునికి చెప్పలేక గ్రామస్థులు మౌనంగా రోదిస్తారు. ఏ జరిగిందో అర్థం కాక అంధుని పాత్ర వేసిన హంగల్​ "ఇత్​నా సన్నాటా క్యూ హై భాయ్"(ఇంత మౌనంగా ఎందుకు ఉన్నారు సోదరా) అని దీనంగా అడికే సన్నివేశం అందరినీ కంటతడి పెట్టిస్తుంది.

దేశ ఆర్థిక వ్యవస్థ తీరును విమర్శిస్తూ ఇలాగే దీనంగా ప్రశ్నించింది సామ్నా. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంటే మౌనంగా ఎందుకున్నారంటూ దిగాలుగా అడిగింది ఠాక్రేల పత్రిక.

"అమ్మకాల గణాంకాలు తగ్గడం వల్ల మార్కెట్లు కళ తప్పాయి. మాంద్యం భయాలతో కొన్ని పరిశ్రమలు 30 నుంచి 40 శాతం వరకు నష్టపోయాయి. మరికొన్ని మూతపడ్డాయి. ఈ పరిస్థితి నిరుద్యోగానికి దారితీస్తోంది.

బ్యాంకులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రభుత్వం ఆర్​బీఐ నుంచి నిధులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీపావళి రోజు మార్కెట్లలో నిశబ్దం నెలకొంది. అదే సమయంలో విదేశీ కంపెనీలు ఆన్​లైన్ షాపింగ్​ ద్వారా వారి ఖజానా నింపుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఎందుకు ఉన్నారు సోదరా?"
-సామ్నా సంపాదకీయం

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గానూ 105 సీట్లను గెలుచుకుంది భాజపా. గతేడాదితో పోలిస్తే 17 స్థానాలు తగ్గాయి. శివసేన పరిస్థితి అంతే.. గతేడాది 63 స్థానాలు గెలుచుకున్న పార్టీ ఈ సారి 56 స్థానాలకే పరిమితమైంది.

ఎన్నికల ముందే పొత్తు పెట్టుకొని ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి భాజపా, శివసేన. ఐదేళ్ల పాలనను సగం సగం పంచుకుందామని సేన ప్రతిపాదించింది. దీనిపై భాజపా మాత్రం ఎటూ తేల్చడంలేదు. అందుకే కమలదళానికి ఇలాంటి చురకలు అంటిస్తోంది శివసేన.

ఇదీ చూడండి:'మహా' పాలనపై శివసేన అధినేతతో అమిత్​షా భేటీ!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY. Video may only be used for legitimate news reporting about the Event. Video is the copyrighted property of the Academy of Motion Picture Arts and Sciences, and any published use of the Materials must include a credit to the Academy in the form "Courtesy of ©A.M.P.A.S. 2019." You may only use up to five (5) minutes of the Materials (with unlimited repeats) in reports on television, radio and/or Internet news outlets, for a period ending no later than February 9, 2020.
POOL - AMPAS
Los Angeles, 27 October 2019
1. UPSOUND Christian Bale introduces Wes Studi
2. Wes Studi hold Oscar statuette on stage
3. Wes Studi acceptance speech
4. Jon Hamm escorts Sophia Loren on stage
5. Sophia Loren addresses and introduces Lina Wertmuller
6. Sophia Loren introduces Lina Wertmuller
7. Lina Wertmuller walks to stage, greets Sophia Loren on stage
8. Lina Wertmuller acceptance speech with translator
9. Lina Wertmuller acceptance speech with translator
STORYLINE:
BALE HONORS STUDI, SOPHIA LOREN HONORS WERTMULLER AT ACADEMY'S GOVERNORS AWARDS
Christian Bale honored Cherokee actor Wes Studi and Sophia Loren made a surprise appearance to honor director Lina Wertmuller at the U.S. film academy's annual Governors Awards on Sunday (27 OCTOBER) in Los Angeles.
The 71-year-old Studi said: "I'm proud to be here tonight as the first native, indigenous American to receive an Academy Award."
There have been only a handful of indigenous people nominated for Oscars. In 1982, Cree musician Buffy Sainte-Marie, who was born in Canada, won an Oscar for co-writing the music to best song winner "Up Where We Belong."
Wertmüller is another trailblazer in film for being the first woman to ever be nominated for best director for "Seven Beauties" in 1977. Sophia Loren praised the director profusely and addressed her in Italian from the stage.
The petite 91-year-old filmmaker barely cleared the microphone as she stood on stage to accept the Oscar, which she tapped on the head and said, through Isabella Rossellini who was translating, that she wanted to rename it Anna.
"Next time please not only the Oscar but a female Oscar," Wertmüller said. "Women in the room please scream 'We want Anna the female Oscar.'"
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.