ETV Bharat / bharat

నిర్భయ దోషులను క్షమించమనడానికి 'ఇందిరా' ఎవరు? - లాయర్ ఇందిరా జైసింగ్​పై నిర్భయ తల్లి ఆగ్రహం

నిర్భయ దోషులను క్షమించాలని ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞప్తిపై నిర్భయ తల్లి ఆశాదేవి మండిపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ​ హంతకులను సోనియాగాంధీ క్షమించినట్లుగా నన్ను కూడా నిర్భయ దోషులను క్షమించమనడానికి ఈమె ఎవరని? అగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థులకు శిక్షపడాల్సిందేనన్నారు.

nirbhaya mother Asha devi
నిర్భయ దోషులను క్షమించమనడానికి 'ఇందిరా' ఎవరు?: ఆశాదేవి
author img

By

Published : Jan 18, 2020, 10:28 AM IST

ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ సూచనలపై నిర్భయతల్లి ఆశా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్​గాంధీని హత్యచేసిన వారిని సోనియాగాంధీ క్షమించినట్లు.. నిర్భయ దోషులను నేను క్షమించాలని చెప్పడానికి ఈమె ఎవరు? అని ప్రశ్నించారు. నేరస్థులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి వారివల్లే అత్యాచార కేసుల్లో నిందితులకు సరైన శిక్షలు పడటం లేదని ఆశాదేవి ఆరోపించారు.

'క్షమించవచ్చుగా...'

2012లో దిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం వల్ల నిర్భయ మరణించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత దోషులకు ఉరిశిక్ష పడింది. ఫిబ్రవరి 1న వారికి ఉరితీయాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్... నిర్భయతల్లి ఆశాదేవికి ట్విట్టర్​ వేదికగా ఓ విజ్ఞాపన చేశారు.

"ఆశాదేవి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజీవ్​గాంధీని హత్యచేసిన నళినిని సోనియాగాంధీ క్షమించారు. నేరస్థురాలి మరణాన్ని ఆమె కోరుకోలేదు. ఆశాదేవి మీ వెంట నేనున్నాను. కానీ మరణశిక్షను వ్యతిరేకిస్తున్నాను."- ఇందిరా జైసింగ్​, ప్రముఖ న్యాయవాది

ఇదీ చూడండి: 'రాహుల్ అవసరం భారత్​కు లేదు.. మోదీ స్వయంకృషీవలుడు'

ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ సూచనలపై నిర్భయతల్లి ఆశా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని రాజీవ్​గాంధీని హత్యచేసిన వారిని సోనియాగాంధీ క్షమించినట్లు.. నిర్భయ దోషులను నేను క్షమించాలని చెప్పడానికి ఈమె ఎవరు? అని ప్రశ్నించారు. నేరస్థులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి వారివల్లే అత్యాచార కేసుల్లో నిందితులకు సరైన శిక్షలు పడటం లేదని ఆశాదేవి ఆరోపించారు.

'క్షమించవచ్చుగా...'

2012లో దిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం వల్ల నిర్భయ మరణించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత దోషులకు ఉరిశిక్ష పడింది. ఫిబ్రవరి 1న వారికి ఉరితీయాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్... నిర్భయతల్లి ఆశాదేవికి ట్విట్టర్​ వేదికగా ఓ విజ్ఞాపన చేశారు.

"ఆశాదేవి బాధను నేను అర్థం చేసుకోగలను. రాజీవ్​గాంధీని హత్యచేసిన నళినిని సోనియాగాంధీ క్షమించారు. నేరస్థురాలి మరణాన్ని ఆమె కోరుకోలేదు. ఆశాదేవి మీ వెంట నేనున్నాను. కానీ మరణశిక్షను వ్యతిరేకిస్తున్నాను."- ఇందిరా జైసింగ్​, ప్రముఖ న్యాయవాది

ఇదీ చూడండి: 'రాహుల్ అవసరం భారత్​కు లేదు.. మోదీ స్వయంకృషీవలుడు'

ZCZC
PRI ESPL INT SPO
.LIVERPOOL SPF11
SPO-FOOT-LIVERPOOL-UNITED-PREVIEW
Liverpool's long title wait a warning for Man Utd
         Liverpool, Jan 18 (AFP) Thirteen months on from the match that finally drew the curtain on Jose Mourinho's time in charge of Manchester United, the Red Devils again find themselves living in Liverpool's shadow ahead of their return to Anfield on Sunday.
         A 3-1 defeat for Mourinho's men last December that left United 19 points behind Liverpool at the top of the table was the final straw for the club's decision makers.
         But over a year on, little progress has been made under Ole Gunnar Solskjaer. Defeat this weekend will see the gulf between the teams grow to 30 points with Liverpool also having a game in hand to come over fifth-placed United.
         As a player, Solskjaer was used to having the upper hand in the rivalry between English football's two most successful sides.
         The Norwegian won six Premier League titles in the Alex Ferguson era as the pugnacious Scot delivered on his promise to knock Liverpool off their perch.
         Ferguson won 13 league titles in total, but the first of which in 1992/93 ended a 26-year drought for United.
         At that time, few would have believed that Liverpool, English football's dominant force in the 70s and 80s, would go at least 30 years without winning the league.
         That three-decade wait looks certain to come to an end this season with Jurgen Klopp's men 14 points clear at the top of the table, but Liverpool's long route back to the top is a warning for United of what could lie ahead if they do not move fast to arrest their slide.
         "We are working hard to make sure that doesn't happen. Let that be a lesson for us," said Solskjaer on Friday.
         "We can't let ourselves go another 24 years till we win the league and I'm sure won't because I believe in this club. We started the rebuild now that I believe is going to take a little bit of time, but we'll get there."
         - 'Team of superstars' -
         ========================
         The problem for United is Solskjaer's rebuild is just the latest of many that have so far failed since Ferguson retired in 2013.
         United are now onto their fourth permanent manager in that time and are now pursuing a policy of signing young, emerging talents after being burned on splashing big money on players past their prime like Zlatan Ibrahimovic, Alexis Sanchez and Bastian Schweinsteiger in recent times.
         Liverpool have spent far less in the transfer market of late, but it is the right structure in place above the German allied to Klopp's ability to inspire and improve players that has made the Reds Champions League winners and English champions in waiting.
         "Klopp has moved Liverpool so far ahead because rather than buy a team of superstars, he has made a team of superstars," former Liverpool defender Jamie Carragher wrote in The Telegraph this week.
         "What Klopp is achieving at Anfield is more a triumph of coaching and management, aided by skilled recruitment, than the flexing of financial muscle." Liverpool are unbeaten in the league in over a year and have taken 104 points from their last 38 games compared to United's 59.
         Klopp's galvanising effect shows the difference having one of the world's top managers can make, and one is now on the market should United decide to change course again.
         Mauricio Pochettino was United's primary target when Mourinho was sacked just over a year ago, but the Argentine was contracted to Tottenham at the time.
Solskjaer needs a strong end to the season if he is to be given another campaign to right the United ship.
         And there would be no better way for him to prove that progress is being made under his watch than ending Liverpool's unbeaten run at Anfield in the Premier League stretching back to April 2017. (AFP)
APA
APA
01180932
NNNN

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.