ETV Bharat / bharat

ఆలోచన సూపర్​ : బడిలో ప్రత్యేక 'నీటిగంట'

author img

By

Published : Nov 15, 2019, 8:30 AM IST

Updated : Nov 15, 2019, 12:56 PM IST

విద్యార్థులకు తాగడానికి నీటి సీసాలను పాఠశాలకు పంపించినా సరిగ్గా తాగరు. కారణమడిగితే ఖాళీ దొరకలేదంటూ సమాధానం చెబుతుంటారు. విద్యార్థులు తప్పనిసరిగా నీరు తాగేలా కేరళలోని యపరంబులో  ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి 'నీటి బెల్లు' కొడుతున్నారు.

బడిలో మోగింది 'నీటిగంట'
ఆలోచన సూపర్​ : బడిలో ప్రత్యేక 'నీటిగంట'

నీరు తాగకపోతే పిల్లల్లో డీ హెడ్రేషన్ ఏర్పడి సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు తాగడానికి నీటి సీసాలను పాఠశాలకు పంపించినా సరిగ్గా తాగరు. కారణమడిగితే ఖాళీ దొరకలేదంటూ సమాధానం చెబుతుంటారు. ఈ సమస్యకు కేరళ రాష్ట్రం చెరువత్తూరు, వలియరంబు గ్రామ పంచాయతీల పరిధిలోని పాఠశాలల్లో పరిష్కారం కనుగొన్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి నీటి బెల్లు కొడుతున్నారు. ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగేలా ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తుంటారు.

ఈ కార్యక్రమం ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ స్ఫూర్తిని వివిధ ప్రాంతాల్లోని విద్యాసంస్థలు అందిపుచ్చుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్​లో

విద్యార్థుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కేరళ స్ఫూర్తితో ఆంధ్రపదేశ్​ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉమ్మర్ అరబిక్ పాఠశాలలో 'వాటర్​ బెల్' కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ హాజరయ్యారు.

తమిళనాడులో

పాఠశాలల్లో విద్యార్థులు నీరు తాగేందుకు ప్రతి మూడు తరగతుల(పీరియడ్​) మధ్య పది నిమిషాల సమయం కేటాయించనున్నట్లు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టయాన్​ ప్రకటించారు. తరచూ నీరు తాగితే ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కర్ణాటకలో పరిశీలన..

పాఠాశాలల్లో నీటిబెల్లు అంశంపై అధ్యయనం చేయాలని కర్ణాటక అధికారులను విద్యామంత్రి సురేశ్ కుమార్​ ఆదేశించారు.

ఇదీ చూడండి: విద్యను ఉపాధితో అనుసంధానం చేయాల్సిందే

AP Video Delivery Log - 0100 GMT News
Friday, 15 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0040: Chile Protest AP Clients Only 4240025
Chilean protesters clash with police
AP-APTN-0037: US CA Shooting Pence AP Clients Only 4240024
Pence: California school shooting 'heartbreaking'
AP-APTN-0031: US Stoltenberg Interview AP Clients Only 4240021
NATO chief welcomes US-Turkey defense system talks
AP-APTN-0030: Hong Kong Protesters University No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4240022
Protesters occupy HK Polytechnic University
AP-APTN-0007: Lebanon Scuffles AP Clients Only 4240019
Lebanese protesters scuffle with soldiers
AP-APTN-2356: Bolivia Protest 2 AP Clients Only 4240018
Morales supporters protest new Bolivian reality
AP-APTN-2331: Colombia Lost Sisters Part No access Colombia; No use by Univision, Telemundo, CNN 4240017
Sisters reunited decades after volcano tragedy
AP-APTN-2318: UK Hong Kong Cheng Must credit Janet Pang 4240015
HK Justice Secretary flees hecklers in London
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 15, 2019, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.